Tag Archives: minister prashanth reddy

ఏం చేసినా ర్యాడ మహేష్‌ రుణం తీర్చుకోలేము

వేల్పూర్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దేశ రక్షణలో తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన వీర జవాన్‌ మహేష్‌ కుటుంబానికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేమని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. దేశ రక్షణలో సంవత్సరం క్రితం ఆయన తన ప్రాణాలను అర్పించిన నేపథ్యంలో ఒక సంవత్సరం పూర్తయినందున సోమవారం ఆయన స్వగ్రామం కొమన్‌పల్లిలో ఆయన …

Read More »

పని చేసిన వారిని ప్రజలే కడుపులో పెట్టుకుని చూసుకుంటారు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామం, భీంగల్‌ మండలం సికింద్రాపూర్‌ గ్రామాల్లో 14 కోట్ల వ్యయంతో నిర్మించనున్న మొత్తం 20 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం గల రెండు గొడౌన్లకు శుక్రవారం రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. 24 లక్షల వ్యయంతో …

Read More »

కామారెడ్డిలో 343 కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో గురువారం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

నాణ్యమైన ధాన్యాన్నే తీసుకురావాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం రైతుల కోసం కొనుగోలు కేంద్రాలు తెచ్చిందని, రైతులు నాణ్యమైన ధాన్యాన్నే తెచ్చి మద్దతు ధర పొందాలని, కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు శాసనసభ వ్యవహారాలు హౌసింగ్‌ శాఖల మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి రైతు సోదరులను కోరారు. గురువారం వేల్పూర్‌ మండల కేంద్రంలో పిఎసిఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి దాన్యం కొనుగోలు …

Read More »

ధాన్యం సేకరణలో రైతులకు అండగా ప్రభుత్వం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎఫ్‌సిఐ నిర్దేశించిన దానిని మించి పూర్తిస్థాయిలో ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు తీసుకుంటున్న చర్యలకు జిల్లా ప్రజల తరఫున యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో ధాన్యం సేకరణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసుకుని అవసరమైన ఇన్ఫ్రస్ట్రక్చర్‌ సమకూర్చుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల …

Read More »

సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు ప్రతీకైనా బతుకమ్మ పండుగను నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగా పురస్కరించుకుని ఉమ్మడి జిల్లా ప్రజలకు మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే …

Read More »

జిల్లా ప్రజలకు ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అందరూ సుఖ:సంతోషాలతో బతకాలని బతుకునిచ్చే బతుకమ్మ పండుగ ప్రారంభరోజు అయిన ఎంగిలిపూల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌, కామారెడ్డి ఉభయ జిల్లాల మహిళలకు ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు ఎంతో ఇష్టంతో పూలను పేర్చి, గౌరమ్మను తీర్చి కోరిన …

Read More »

పరిస్థితులు అదుపులోనే…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గులాబ్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసినప్పటికీ కొంతమేర పంట నష్టం మినహా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నదని అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. సోమవారం నుండి …

Read More »

జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుఫాన్‌ వల్ల నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు మూడు రోజులపాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లా అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ …

Read More »

రాష్ట్ర శాసనసభ భవనంలో ఐలమ్మ జయంతి

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వర్గీయ ఐలమ్మ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ భవనంలోని ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి, శాసనమండలి ప్రొటెం చైర్మన్‌ వెన్న భూపాల్‌ రెడ్డితో కలిసి రోడ్లు భవనాలు, హౌసింగ్‌, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి నివాళులు అర్పించారు. పియుసి ఛైర్మన్‌ ఎ. జీవన్‌ రెడ్డి, లెజిస్లేటివ్‌ సెక్రటరీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »