ఆర్మూర్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ బాధితులు తిరిగి వచ్చే స్థిరపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్ మండలం నల్లూరులో రు. కోటి 25 లక్షలతో ఏర్పాటు చేసే 33/11 కెవి సబ్ స్టేషన్‌కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. భీంగల్ మండల కేంద్రంలో …
Read More »జిల్లా అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నుండి నియోజకవర్గానికి బయలుదేరుతూ మార్గ మధ్యలో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్సారెస్పీ ఎస్.ఈ శ్రీనివాస్, సీ.ఈ సుధాకర్‌లతో వర్షాలపై రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడారు. పలు అంశాలపై జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం …
Read More »ఘనంగా తెరాస జెండా పండుగ
వేల్పూర్, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశ రాజధాని ఢల్లీిలో శుక్రవారం టిఆర్‌ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం శంకుస్థాపన సందర్భంగా పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెరాసపార్టీ జెండా పండుగను మండలంలోని అన్ని గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ తెలంగాణ …
Read More »గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు
వేల్పూర్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ బుధవారం నుండి శుక్రవారం వరకు ఆలయంలో ప్రత్యేక పూజా …
Read More »ఆక్సిజన్ అందకుండా ఎవరు చనిపోవద్దని ఆక్సిజన్ ప్లాంట్
నిజామాబాద్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెండవ విడత కరోనా వల్ల ఎంతోమంది ఆత్మీయులు, బంధువులు చనిపోవడం తనను ఎంతగానో కలచివేసిందని ఆ బాధలో పుట్టిందే మోర్తాడ్‌లో ఆక్సిజన్ ప్లాంట్ ఆలోచన అని రాష్ట్ర రోడ్లు – భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఇకముందు ఎవ్వరు కూడా ఆక్సిజన్ కొరతతో చనిపోకూడదనే ఉద్దేశ్యంతో బాల్కొండ నియోజకవర్గంలోని మిత్రులతో కలిసి మోర్తాడ్‌లో …
Read More »జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వాతంత్రం సిద్ధించి 75 వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆజాదీకీ అమ ృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న సందర్భంగా జిల్లాలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. అధికారులు అనధికారులతో …
Read More »మోర్తాడ్ కార్యదర్శిని ప్రశంసించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో కార్యదర్శిగా పనిచేస్తున్న రామకృష్ణ రాష్ట్ర మంత్రి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని పనులు అన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు నెరవేరుస్తున్నందుకు గాను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా 75 వ …
Read More »యూరియా కొరత లేదు
నిజామాబాద్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవసరం మేరకు జిల్లాలో యూరియా ఎరువు అందుబాటులో ఉన్నప్పటికీ సమాచార లోపం వల్ల కొన్నిచోట్ల ఎరువుల కొరతపై రైతులు ఆందోళనకు గురయ్యారని, జిల్లాలో యూరియా కొరత లేదని ఎప్పటికప్పుడు ముందుగానే ఎరువులు తెప్పిస్తున్నామని రైతులు ఆందోళన చెందకుండా అందుబాటులో ఉన్న చోట అధికారులను సంప్రదించి యూరియాను పొందాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి రైతులకు సూచించారు. బుధవారం ఆయన …
Read More »ఉద్యోగాలు భర్తీచేయాలి… నిరుద్యోగ భృతి చెల్లించాలి
వేల్పూర్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిడిఎస్‌యు, పివైఎల్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండి చేస్తూ, వేల్పుర్ మండల కేంద్రంలోని జిల్లా మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న పిడిఎస్‌యు, పివైఎల్ నాయకులను అక్రమంగా ఆరెస్టు చేసి వేల్పురు పోలిస్ స్టేషన్‌కు తరలించారని సంఘాల ప్రతినిధులు …
Read More »మూడు లక్షల 9 వేల కొత్త రేషన్ కార్డులు
బాల్కొండ, జూలై 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఇప్పటికే 87 లక్షల రేషన్ కార్డులు ఉండగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో మూడు లక్షల 9 వేల మందికి కార్డు మంజూరు చేసినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండలోని మున్నూరు కాపు సంఘం భవనంలో సోమవారం కొత్తగా మంజూరైన లబ్ధిదారులకు ఆహార భద్రత …
Read More »