భీమ్గల్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను, చెరువులను రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించి పరిశీలించారు. శుక్రవారంనాడు ఆయన మోతే, అక్లూర్, భీమ్గల్ ముచ్కూర్‌లలోని చెరువులు, చెక్ డ్యాములు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు నిండి అలుగు పారడం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోతే గ్రామంలో …
Read More »ప్రజలు జలాశయాల వద్దకు వెళ్ళద్దు….
వేల్పూర్, జూలై 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చెక్ డ్యాములు, చెరువులు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు కాలువ తూము వద్ద పూజలు చేశారు. మోతే గ్రామంలో కప్పల వాగుపై గల లెవెల్ వంతెన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు వంకలు …
Read More »సిఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాల్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతే గ్రామ ప్రజల 30 సంవత్సరాల కోరిక నేడు నెరవేరిందన్నారు. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చారు కానీ …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండల కేంద్రంలోని టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 24 మంది లబ్ధిదారులకు 10 లక్షల 29 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గోడు విన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర …
Read More »కరెంట్ సమస్యలు పరిష్కారం
వేల్పూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో శనివారం 4 వ విడత పల్లె ప్రగతిలో భాగంగా మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామసభలో గుర్తించిన వంగిన, తుప్పుపట్టిన కరెంట్ స్తంభాలను గుర్తించడం జరిగిందని గ్రామ సర్పంచ్ రాధ మోహన్ తెలిపారు. గ్రామ సభలో మంత్రి ట్రాన్స్‌కో అధికారులు ఆదేశించడం జరిగిందని, గ్రామంలో తుప్పు పట్టిన స్తంభాలను, …
Read More »మోతె గంగారెడ్డికి సన్మానం
వేల్పూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో మోతే గ్రామానికి చెందిన మోతే గంగారెడ్డి రాష్ట్ర లేబర్ సోషల్ సెక్యూరిటీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా గ్రామ సర్పంచ్ రజిత చంద్రమోహన్ ఎంపీటీసీ డొల్ల సత్య రాణి ఆధ్వర్యంలో పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సోషల్ సెక్యూరిటీ మెంబర్ మోతే గంగారెడ్డి మాట్లాడుతూ బాల్కొండ నియోజకవర్గం …
Read More »మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లోకి…
వేల్పూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలకు ఆకర్షితులై బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేల్పూరు మండల కేంద్రంలో తన నివాసంలో పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు తన సమక్షంలో …
Read More »మంత్రి సమక్షంలో తెరాసలోకి…
వేల్పూర్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో బాల్కొండ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో తెరాసలో చేరారు. పార్టీలో చేరిన వారిని మంత్రి తెరాస పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజకపాలన, రైతు సంక్షేమ కార్యక్రమాలు నచ్చి టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. …
Read More »షాప్ ఓనర్‌కు రూ.100 ఫైన్ వేసిన మంత్రి
వేల్పూర్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ గ్రామంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు స్వయంగా వాహనం నడుపుకుంటూ గ్రామంలో కలియ తిరిగి సందర్శించారు. వేల్పూర్ మండలకేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం రాత్రి రోడ్లు, భవనాలశాఖ మంత్రి ఇంట్లో పల్లె నిద్ర చేశారు. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదిక సందర్శించారు. …
Read More »పాలెం చెక్ డ్యాంను సందర్శించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలోని చెక్ డ్యామ్‌ను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏ మంత్రులు చెయ్యలేని పని మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేశారని, తెలంగాణలో ముఖ్యంగా రైతులు వారి సొంతంగా 24 వేల 50 లక్షల ఎకరాల సాగు భూమికి సొంతంగా బోర్లు వేసుకుని ఉన్నారని, కానీ …
Read More »