గాంధారి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి పథంలో ముందంజలో ఉందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో 920 కోట్లతో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు స్థానిక ఎమ్మెల్యే సురేందర్, ఎంపీ బీబీ పాటిల్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా స్థానిక సర్పంచ్ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితాలను ఇప్పుడు చూస్తున్నాం..
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతాంగం రెండు పంటలు పండిరచడానికి సాగునీటి కోసం ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర శాసన సభాపతి, రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి వర్షాకాలం సాగు కోసం నీటిని విడుదల చేశారు. ఈ …
Read More »ఎవరికి ఇష్టమైన మొక్కలు వారికి ఇవ్వండి…
కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామాల అభివృద్ధి కోసం చేపట్టిన గత మూడు విడుతల పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామసీమలు పచ్చదనం, పరిశుభ్రతో అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాలు అసెంబ్లీ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం మంత్రి బాన్సువాడ మండలం …
Read More »పల్లెప్రగతిలో మంత్రి, కలెక్టర్…
వేల్పూర్, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వేల్పూరు మండల కేంద్రంలో జంబి హనుమాన్ వద్ద బతుకమ్మ పార్కు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ గ్రామంలో అన్ని వసతులు కల్పించడమే …
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం లబ్దిదారులకు అందజేసినట్టు ఆర్‌టిఏ మెంబర్ రాములు తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు కావడంతో అందజేయడం జరిగిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు కృషిచేసిన బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద 45 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధిదారుల అభ్యర్థన మేరకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సిఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేయించారని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏలియా తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి 45 మంది లబ్ధిదారులకు …
Read More »సురేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్ నివాళి
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర రోడ్లుభవనాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, టిఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం విప్ బాల్క సుమన్ ను పరామర్శించడానికి మెట్‌పల్లి మండలం రేగుంట పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వేల్పూర్‌లో …
Read More »థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః థర్డ్ వేవ్ కరోనా ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా మూడవ వేవ్ పై ప్రభుత్వ, ప్రవేటు చిన్నపిల్లల వైద్యులతో కలెక్టర్ సి …
Read More »వైద్య అవసరాలకు మంత్రి, మిత్రుల కోటి రూపాయల విరాళం
నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాల్కొండ నియోజకవర్గంలోని ఆసుపత్రులలో సదుపాయాలకు అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి , ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి చెక్కు రూపంలో అందించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఈ మొత్తాన్ని సిఎస్ఆర్ ఫండ్ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »