Tag Archives: minister prashanth reddy

30 టీఎంసీలకు చేరుకున్న ఎస్సారెస్పీ నీటి మట్టం

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాభావం వల్ల నిజామాబాద్‌ జిల్లా రైతులు వానకాలం పంటసాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కేసిఆర్‌ దాన్ని దృష్టిలో పెట్టుకొని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా కాళేశ్వరం జలాలు ఎస్సారెస్పీలో నింపేందుకు నిర్ణయించి, రోజుకు అర టీఎంసి చొప్పున గత పది రోజులుగా ఎస్సారెస్పీ లోకి కాళేశ్వర జలాలు నింపుకున్నామని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడిరచారు. గత …

Read More »

వట్టి పోయిన వాగుల్లోకి కాళేశ్వర జలాలు

జక్రాన్‌పల్లి, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా జాక్రాన్పల్లి మండలం చింతలూరు వద్ద పెద్దవాగులో ప్యాకేజీ 20, 21 ద్వారా కాళేశ్వరం జలాలను రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఆర్టీసీ ఛైర్మెన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ కాళేశ్వరం జలాలను నిజామాబాద్‌ జిల్లా …

Read More »

రైతు సంక్షేమమే దేశానికి శ్రీ రామరక్ష

నిజామాబాద్‌, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతుల సంక్షేమమే దేశానికి శ్రీరామ రక్ష అని, రైతు బాగుంటేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా అన్నదాతలకు ఆలంబనగా నిలుస్తోందని స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ వద్ద వరద కాలువ తూము …

Read More »

దళిత సమాజం అంతటికీ దశల వారీగా దళితబంధు

నిజామాబాద్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ, అసమానతలకు గురవుతున్న దళిత జాతి అభ్యున్నతి కోసం మనసుపెట్టి పనిచేసే మహనీయ వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ప్రతి దళిత కుటుంబం పైకి రావాలనే తపనతో ప్రపంచంలోనే మరెక్కడా లేనివిధంగా రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని తెలిపారు. ప్రతి …

Read More »

కేసీఆర్‌ అద్భుత సృష్టి కాళేశ్వరం

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుత సృష్టి కాళేశ్వరం ప్రాజెక్టు అని రాష్ట్ర శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షాతిరేకాలు వెలిబుచ్చారు. ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాలువ గుండా బాల్కొండ నియోజకవర్గం ముప్కాల్‌ పంప్‌ హౌస్‌ వరకు కాళేశ్వరం జలాలు జలాలు చేరుకున్న సందర్భంగా శుక్రవారం …

Read More »

చెట్టుకు పుట్టిన రోజు వేడుక

నిజామాబాద్‌, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరిగ్గా 8 సంవత్సరాల క్రితం (6-7-2015) వ తేదీన మొదటి విడత హరిత హారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ వేల్పూర్‌ మండల కేంద్రంలోని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఇంటి ఆవరణలో నాటిన మొక్క నేడు 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9 వ సంవత్సరంలోకి అడుగిడిన సందర్భంగా ప్రజలు, బిఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌చేసి …

Read More »

పోడు భూముల్లో ఇక దర్జాగా సాగు

నిజామాబాద్‌, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అందించిన పట్టాలతో పోడు భూముల్లో ఇకపై గిరిజనులు దర్జాగా పంటలు సాగు చేసుకోవచ్చని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఎవరికీ భయపడాల్సిన, అణిగిమనిగి ఉండాల్సిన అవసరం లేకుండా భూముల హద్దులతో కూడిన సమగ్ర నక్షాతో ప్రభుత్వం పక్కాగా పట్టా పాస్‌ బుక్కులు అందిస్తోందని తెలిపారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలం …

Read More »

పోడు భూముల పట్టాలు పంపిణీచేసిన మంత్రి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు పట్టా పాస్‌ బుక్కుల పంపిణీతో ఇకపై గిరిజనులకే పోడు భూములపై పూర్తి హక్కులు లభించాయని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బిక్కుబిక్కుమంటూ, భయంభయంగా పంట పండిరచే దుస్థితి దూరమయ్యిందని అన్నారు. పట్టాల పంపిణీతో యజమానులుగా మారిన గిరిజనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా ధైర్యంగా పంటలు సాగు చేసుకోవచ్చని …

Read More »

వానాకాలం సాగుకు ఇబ్బంది లేకుండా చర్యలు

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నా. రైతులకు ఇబ్బంది కలగకుండా వానాకాలం సాగుకు సాగునీటిని అందించేందుకు ముఖ్యమంత్రి కేసిఆర్‌ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. అందుకు సంబంధించిన అంశంపై ఆదివారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారని మంత్రి వెల్లడిరచారు. సీఎం కేసిఆర్‌ సమీక్ష సమావేశం అనంతరం …

Read More »

అధునాతన టెక్నాలజీతో వంతెనల నిర్మాణం

బాల్కొండ, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం సోన్‌ పెట్‌ – పోచంపాడ్‌ గ్రామాల మధ్య కాకతీయ కెనాల్‌ జీరో పాయింట్‌ వద్ద 1.24 కోట్ల వ్యయంతో, మెండోర – దూద్‌ గాం వద్ద కాకతీయ కెనాల్‌ పై 1.38 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్‌ నిర్మాణ పనులను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »