హైదరాబాద్, ఏప్రిల్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగండ్ల వాన, అకాల వర్షాలతో చేతి కొచ్చిన పంట నష్ట పోవడం ఎంతో బాధాకరం, దురదృష్టకరం అని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతన్నలారా దిగులు చెందకండి.. వెంటనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించమని నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌లకు ఆదేశాలు ఇచ్చామని, ఇప్పటికే వ్యవసాయ, …
Read More »జిల్లా ప్రజలకు ప్రముఖుల రంజాన్ శుభాకాంక్షలు
నిజామాబాద్, ఏప్రిల్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని అన్నారు. ఉపవాస దీక్షల పుణ్య ఫలంతో తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ …
Read More »రామ రాజ్యాన్ని తలపించేలా కేసిఆర్ పాలన
బాల్కొండ, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామ రాజ్యాన్ని తలపించేలా తెలంగాణలో కేసిఆర్ పాలన సాగుతోందని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసిఆర్ సర్కార్ అందిస్తున్న సంక్షేమ పథకాలతో రైతులు,కుల వృత్తులు ఇలా అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉన్నారని తెలిపారు. పేదలు, రైతులు అంటే పరితపించే కేసిఆర్ నాయకత్వం యావత్ భారతావనికి శ్రీరామ రక్ష లాంటిదన్నారు. రాముల …
Read More »అన్ని విధాలా మోర్తాడ్ మండల కేంద్రం అభివృద్ది
మోర్తాడ్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసిఆర్ దయ వల్ల బాల్కొండ నియోజకవర్గాన్ని వందల కోట్లతో అభివృద్ది చేస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మోర్తాడ్ మండల కేంద్రంలో రోడ్డు వెడల్పు, సెంట్రల్ లైటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమం చేశామో..అదే ప్రాంతంలో సెంట్రల్ లైటింగ్ స్విచ్ ఆన్ చేసి …
Read More »కేసిఆర్ వల్ల ఎండాకాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నయి
మోర్తాడ్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని తిరిగి వేల్పూర్ ప్రయాణంలో అమీనాపూర్ వద్ద గుత్ప,నవాబ్ లిఫ్ట్ ల ద్వారా చెరువులు నింపడానికి కెనాల్ ద్వారా నీరు విడుదల కొనసాగుతుండటంతో… ఆగి కాలువలో పారుతున్న నీటిని చూసి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంబురపడ్డారు. ఈ సందర్భంగా మంత్రి వీడియో ద్వారా ప్రజలతో తన ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »పచ్చదనం పరిశుభ్రతలో అర్గుల్‌కు అవార్డు
ఆర్మూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయి పురస్కారాలలో భాగంగా శనివారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి జాతీయ పంచాయతీ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జిల్లాలో క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రతలో మొదటి అవార్డు సాధించిన అర్గుల్ గ్రామపంచాయతీకి జ్ఞాపిక, ప్రశంసా పత్రాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా పంచాయతీ అధికారిని జయసుధ చేతుల …
Read More »కోమన్‌పల్లి గ్రామపంచాయతీకి అవార్డు
ఆర్మూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ గ్రామ పంచాయతీ పురస్కారాల్లో భాగంగా కోమన్ పల్లి గ్రామ పంచాయితీ స్నేహపురితమైన మహిళా విభాగంలో ఎంపికైంది. కాగా శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగ జ్ఞాపిక అందజేసి సన్మానించారు. గ్రామ పంచాయతీ పాలక సిబ్బందికి, ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, అంగన్‌వాడి టీచర్, ఐకేపీ సిఏ, …
Read More »ప్రభుత్వ సుపరిపాలనతోనే తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డుల పంట
నిజామాబాద్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందడంతో పాటు, దాని పరిధిలోని ప్రజల ఆర్ధిక, సామాజిక స్థితిగతులు మెరుగుపర్చే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రానికి జాతీయ అవార్డుల పంట పండుతోంది రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ దార్శనికత, సమర్ధవంతమైన నిర్ణయాలను క్షేత్ర స్థాయి వరకు పకడ్బందీగా …
Read More »ప్రతి ఎకరాకు సాగు నీరు…
వేల్పూర్, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడమే సీఎం కేసిఆర్ ధ్యేయమని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శనివారం బాల్కొండ నియోజకవర్గంలోని ప్యాకేజీ 21 ద్వారా సాగునీరు అందించే పనుల పురోగతిని మంత్రి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఉదయం 10 గంటలకు మొదలై సుమారు నాలుగు గంటల పాటు మండుటెండలో పొలాల నడుమ …
Read More »ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
నిజామాబాద్, మార్చ్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా …
Read More »