Tag Archives: minister prashanth reddy

ఇందూరు వైభవాన్ని చాటేలా కళాభారతి నిర్మాణం

50 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన ‘‘కళాభారతి’’ ఆడిటోరియం తుది నమూనాను గురువారం ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వెల్లడిరచారు. ఇందూరు వైభవాన్ని చాటేలా, ఇక్కడి సాంస్కృతిక, సాంప్రదాయాలు ఉట్టి పడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతుందని …

Read More »

కంటి వెలుగు అద్భుత కార్యక్రమం

వేల్పూర్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అక్లూర్‌ గ్రామంలో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిబిరాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. ప్రజల నుంచి వస్తున్న స్పందన,కంటి పరీక్షలు జరుగుతున్న తీరు, ఎంత మందికి పరీక్షలు చేశారు.ఎంత మందికి అద్దాలు ఇచ్చారు. ఎంత మందికి ఆపరేషన్‌ అవసరం ఉంది …

Read More »

తెలంగాణ పదానికి మారుపేరు ‘టీఎన్‌జీఓ’ లు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ పదానికి టీఎన్‌జీఓలు మారుపేరుగా నిలుస్తున్నారని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఉద్యోగులను తాము ఎన్నడు కూడా వేరు చేసి చూడలేదని, వారితో ప్రభుత్వానికి ఉన్నది పేగు బంధం అని మంత్రి స్పష్టం చేశారు. టీఎన్‌జీఓల సంఘం నిజామాబాద్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీ, క్యాలెండర్‌ లను …

Read More »

కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి

నిజామాబాద్‌, జనవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు కార్యలయంలో గల నూతనంగా ఏర్పాట్లు చేస్తున్న పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాట్లను శనివారం తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్య వహారాల శాఖ మంత్రి వర్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్లో అదునాతన టెక్నాలజిని ఉపయోగించి సి.సి టి.వి కెమెరాల …

Read More »

’కంటి వెలుగు’ మానవత్వంతో కూడిన కార్యక్రమం

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘కంటి వెలుగు’ కార్యక్రమం మానవత్వం ఇమిడి ఉన్న ఎంతో గొప్ప కార్యక్రమమని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయక నగర్‌లో గల స్త్రీ స్వశక్తి భవన్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌ …

Read More »

జిల్లా కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించనున్న మంత్రి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దృష్టి లోపాలను దూరం చేయాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. ఈ నెల 19న (గురువారం) ఉదయం 9 గంటలకు నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ హౌసింగ్‌ బోర్డు కార్యాలయం సమీపంలో గల స్త్రీ శక్తి భవన్‌లో రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్‌ …

Read More »

రూ. 7 కోట్ల వ్యయంతో నిర్మించిన గిడ్డంగులు ప్రారంభం

బాల్కొండ జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్‌ మండలం లక్కోర గ్రామంలో 7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన గోడౌన్‌ను గురువారం నాడు గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ సాయి చంద్‌తో కలిసి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ… కేసిఆర్‌ రైతులకు రైతు బంధు,రైతు బీమా, కరెంట్‌, …

Read More »

ఆయిల్‌ పాం సాగు నిర్దేశిత లక్ష్యానికి చేరాలి

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధిక లాభాలను అందించే ఆయిల్‌ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. తద్వారా ప్రతీ మండలంలోనూ నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్‌ పాం సాగు జరిగేలా అంకిత భావంతో కృషి చేయాలని అన్నారు. గురువారం సాయంత్రం సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ వ్యవసాయ, ఉద్యానవన, …

Read More »

రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ల మంజూరుకు కృషి

వేల్పూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్‌ బ్రిడ్గ్‌ ల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా తనవంతు బాధ్యతను గుర్తెరిగి ఈ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీంగల్‌, వేల్పూర్‌ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిజామాబాద్‌ శివారులోని మాధవనగర్‌ ఆర్‌.ఓ.బీ తో …

Read More »

అభివృద్ధిలో దేశానికే ఆదర్శం తెలంగాణ

బాల్కొండ, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల వారికి మేలు చేకూరుస్తూ, పెద్ద ఎత్తున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రం యావత్‌ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్‌, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలను నిర్విఘ్నంగా అమలు చేస్తున్న ఘనత కేసీఆర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »