హైదరాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను విస్తరించేందుకు టీ-ఫైబర్ రెడీ అయ్యింది. ఇంటింటికీ ఇంటర్నెట్ అందించాలనే లక్ష్యంతో టీఫైబర్ సేవలను మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ప్రారంభించారు. దీంతో తక్కువ ధరకే ఇంటర్నెట్ సేవలు అందు బాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రజావిజయో త్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీఫైబర్ ద్వారా టీవీ, మొబైల్, కంప్యూటర్ …
Read More »