కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గ అభివృద్ధికి గాను గతంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి 15 కోట్ల పనులకి ప్రతిపాదనలు పంపగా 5 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు పంచాయత్ రాజ్ శాఖ ఉత్తర్వులు జారి అయ్యాయి. మిగితా 20 కోట్ల పనులు కూడా త్వరలోనే మంజూరు చేస్తా అని మాట ఇచ్చిన పంచాయతీ రాజ్ …
Read More »స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి అభినందనల వెల్లువ
బాన్సువాడ, డిసెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ శాసనసభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచినందుకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని మంగళవారం పోచారం అభిమానులు నాయకులు ప్రజాప్రతినిధులు హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు శాలువా పులామాలతో పోచారం శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తన విజయానికి కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు …
Read More »బిగాల కు కరోనా పాజిటీవ్..
తెలంగాణలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే… ఆందోళనలో అనుచరులు… నిజామాబాద్ జిల్లాలో రెండో ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మేల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. గణేశ్ గుప్తా రెండు మూడు రోజులగా అనారోగ్యంగా ఉండడంతో షాంపిల్స్ తీసి టెస్టుకు పంపించగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలో కరోణా బారిన పడిన …
Read More »కరోనా బారిన మరో ఎమ్మెల్యే…
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డికి పాజిటీవ్. తెలంగాణలో మరొ శాసన సభ్యునికి కరోనా సోకింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కు కోవిడ్ 19 గా తేలింది. గత రెండు మూడు రోజులుగా ఆయన దగ్గు, జ్వరం తో బాధపడినట్టు సమాచారం. వైద్యులు శాపిల్స్ తీసి టెస్టు లకు పంపడంతో పాజిటీవ్ గా తేలంది. ఆయన బార్యకు నెగెటివ్ రిపోర్టు వచ్చింది. బాజిరెడ్డి కుటుంబ సభ్యులను క్వారెంటైన్ లో …
Read More »