నిజామాబాద్, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకిత భావంతో, బాధ్యతతో విద్యా బోధన చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. బుధవారం సుభాష్ నగర్ అర్బన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డిఇఓ, జిల్లా విద్యశాఖ ఉన్నత అధికారులతో సమీక్షా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాదు అర్బన్ నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఆధ్వాన్నమైన స్థితిలో …
Read More »నగర అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష
నిజామాబాద్, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర అభివృద్ధిపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మకరంద్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన సమీక్ష సందర్భంగా నగరంలో వివిధ పథకాల కింద చేపడుతున్న అభివృద్ధి పనులు, ఆయా నిధులతో కొనసాగుతున్న ప్రగతి కార్యక్రమాల గురించి కమిషనర్ ఎం.మకరంద్ ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా …
Read More »