కామారెడ్డి, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జిమ్ కేంద్రాన్ని మంగళవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రంలోని పరికరాలను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.1000, నెలవారి ఫీజ్ రూ.100 ఉంటుందని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల …
Read More »అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని 1 వార్డ్‌లో రెండు గదుల ప్రైమరీ స్కూల్ భవనమును ప్రారంభించిన 1 వార్డ్ కౌన్సిలర్ గడ్డమీద రాణి మహేష్. ఈ సందర్భంగా 1 వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది రాని మహేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు రెండు గదుల ప్రైమరీ స్కూల్ నూతన భవన ప్రారంభించడం జరిగిందన్నారు. తమ గ్రామానికి …
Read More »ఇన్సురెన్సు చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజక వర్గ తెరాస పార్టీ సభ్యత్వ ఇన్స్‌రెన్స్ చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. మందాపూర్ గ్రామానికి చెందిన చెన్నం రాజా సింహ రెడ్డి మృతి చెందగా నామిని సుజాతకు 2 లక్షల రూపాయలు, టేక్రీయాల్ గ్రామానికి చెందిన తెరాస పార్టీ కార్యకర్త రాజు మృతి చెందగా నామిని ఒడ్డెం లక్ష్మీకి, ఉప్పర్ పల్లికి …
Read More »కామారెడ్డి మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా వెంకటి గుప్తా
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పిప్పిరి వెంకటి గుప్తా, వైస్ చైర్మన్‌గా కుంబాల రవి యాదవ్‌లు నూతనంగా నియమితులైనట్లు నియామక పత్రాన్ని అందజేశారు. నూతన పాలకవర్గం నియమించినందుకుగాను పాలకవర్గ సభ్యులందరు కలిసి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎం.కె.ముజీబొద్దిన్, పార్టీ రాష్ట్ర నాయకులు …
Read More »ఆర్.కె.కళాశాలకు అరుదైన గౌరవం
కామారెడ్డి, సెప్టెంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలకు శనిఆరం ఐఎస్‌ఓ సర్టిఫికేట్ లభించింది. కార్యక్రమానికి ఐయస్‌ఒ తరపున శివయ్య విచ్చేసి, ప్రభుత్వ విప్ యంఎల్‌ఏ గంప గోవర్ధన్ చేతులమీదుగా ఆర్.కె సిఈఒ డా.ఎం. జైపాల్ రెడ్డికి సర్టిఫికేట్ అందించారు. ఈ సందర్భంగా శివయ్య మాట్లాడుతూ అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఎస్‌వో సర్టిఫికేట్ రావడం ఎంతో గొప్ప విషయమని కళాశాల యాజమాన్యాన్ని …
Read More »కాంగ్రెస్, బిజెపిలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 18, 19, 20, 21, 22, 23, 24 వార్డ్‌లకు చెందిన నూతన అసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కామారెడ్డి వార్డుల్లో మంజూరైన 347 నూతన అసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కొత్తగా పట్టణానికి 3 వేల 291 మందికి …
Read More »కొత్త పింఛన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్కనూర్ మండలంలో నూతనంగా మంజూరైన 1,551 నూతన అసరా పెన్షన్ గుర్తింపు కార్డులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణి చేశారు. భిక్కనూర్ మండల కేంద్రంతో పాటు రామేశ్వర్ పల్లి, బస్వాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పంపిణి చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ మంజూరు చేసిన …
Read More »రెడ్ క్రాస్ సొసైటి సేవలు అభినందనీయం
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలంలో భవానిపేట్ గ్రామంలో ఇండియన్ జిప్సి డెవలప్ మెంట్ ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమంలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తాను సొంతంగా 25 మంది అనాథ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్ ప్రభుత్వ విప్ గంప …
Read More »ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 100 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 44 లక్షల 74 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,453 మందికి 9 కోట్ల 02 లక్షల 99 వేల 800 …
Read More »క్రీడా ప్రాంగణం ప్రారంభించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, …
Read More »