Tag Archives: MLA gampa goverdan

నాడు అద్దె వాహనాలు… నేడు వాహన యజమానులు

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మొన్నటి వరకు అద్దె వాహనాలు నడిపిన వ్యక్తులు దళిత బంధు పథకంతో వాహనాలు పొంది యజమానులుగా మారారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం దళిత బందు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. దళితుల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో దళిత బంధు …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 19 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 4 లక్షల 86 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1,211 మందికి 7 కోట్ల 69 లక్షల 82 వేల 300 రూపాయల …

Read More »

సిసి రోడ్డు పనులకు భారీగా నిధులు

కామారెడ్డి, మార్చ్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కామారెడ్డి నియోజకవర్గానికి 7 మండలాల్లో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు 16 కోట్ల రూపాయలు మజురైనట్టు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ తెలిపారు. కామారెడ్డి 1 కోటి 28 లక్షలు, దోమకొండ 2 కోట్లు, బీబీపెట్‌ 2 కోట్ల 20 లక్షలు, భిక్కనూర్‌ 4 కోట్ల 20 లక్షలు, …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 32 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 11 లక్షల 53 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అందజేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు మామిండ్ల నర్సింలు, కొనాపూర్‌ గ్రామానికి చెందిన దిడ్డి రాజు, యాడారం గ్రామానికి చెందిన నీరడి పర్శరాములు, మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన పోతరాజు లింగంలు …

Read More »

కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, కామారెడ్డి, బీబీపేట్‌, రాజంపేట, రామారెడ్డి మండలాలకు చెందిన 266 మందికి 2 కోట్ల 66 లక్షల 30 వేల 856 రూపాయల కళ్యాణలక్ష్మి, షాది ముభారక్‌ చెక్కులను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 6,539 మందికి …

Read More »

సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజికవర్గంలోని 22 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 40 వేల రూపాయల చెక్కులను, కామారెడ్డి నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు భిక్కనూర్‌ మండలంలోని లక్ష్మీదేవుని పల్లి గ్రామానికి చెందిన నాగర్తి నర్సా రెడ్డి, పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాములు, జంగంపల్లి గ్రామానికి చెందిన ధర్మారెడ్డి గారి రాజి రెడ్డిలు ప్రమాదవశాత్తు మృతి …

Read More »

దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్‌ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను …

Read More »

ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం సభ్యులు, అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. సత్య కన్వెన్షన్‌లో శనివారం కామారెడ్డి మున్సిపల్‌ 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ సమావేశం మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ప్రభుత్వ విప్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు, రాష్ట్ర …

Read More »

సంక్షేమ పథకాలను చూసి ప్రపంచమే అబ్బురపడుతుంది

కామారెడ్డి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రతిపక్షాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ముందడుగు వేశారని, దాన్ని పూర్తి చేసి తెలంగాణ రైతులకు గోదావరి జలాలతో పంటలు పండే విధంగా చూశారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ఆయన ఆర్‌ అండ్‌ బి …

Read More »

అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు చేసిన ప్రభుత్వ విప్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూర్‌ మండలం మొటాట్‌ పల్లి గ్రామంలో సుమారు 23 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనంలను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పల్లెల రూపురేఖలు మారాయని ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలైన ప్రకృతి వనం, వైకుంటధామం, మిషన్‌ భగీరథ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »