కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. రైతులకు పెట్టుబడి సాయం, భీమ, ఉచిత విద్యుత్ ను అందిస్తూ రైతులకు అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ చైర్ పర్సన్ …
Read More »న్యాయవాదుల సంక్షేమం కోసం ఐదు లక్షలు మంజూరు
కామారెడ్డి, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి న్యాయవాదుల సంక్షేమం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. బుధవారం స్థానిక సత్య గార్డెన్‌లో కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి, పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు నందా రమేష్, నిమ్మ దామోదర్ రెడ్డి, ప్రభుత్వ న్యాయవాది నరేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను …
Read More »సిఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్
కామరెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజకవర్గంలోని 15 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 14 లక్షల 19 వేల రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటివరకు 1120 మందికి 7 కోట్ల 24 లక్షల 16 వేల 800 రూపాయల …
Read More »గ్రామీణ రోడ్డు మరమ్మతులకు భారీగా నిధులు మంజూరు
కామారెడ్డి, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2021-22 ఆర్థిక సంవత్సరంలో కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామీణ రోడ్డు మరమ్మత్తులకు 7 కోట్ల 6 లక్షల 70వేల రూపాయలు మంజూరైనట్టు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. బిక్నూర్ మండలం జంగంపల్లి బిటి రోడ్ 24 లక్షలు, బస్వాపూర్ ఎస్సి వాడ 57 లక్షలు, చాకలి వాడ 22 లక్షలు, బిక్నూర్ నుండి సిద్దిరామేశ్వర టెంపుల్ …
Read More »బీబీపేట ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్‌గా నాగేశ్వర్
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్‌గా ఎన్నికైన బాశెట్టి నాగేశ్వర్ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్‌ని మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ నాగేశ్వర్‌ను అభినందించి సన్మానించారు. మండలంలో రక్తదాన శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ విప్ సూచించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముజిబొద్దిన్, జిల్లా …
Read More »దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయం
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత కుటుంబాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో మంగళవారం చిరు వ్యాపారులకు ఉచిత రుణాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కామారెడ్డి నియోజకవర్గం లో 110 మంది చిరు వ్యాపారులకు యాభై వేల రూపాయల చొప్పున ఉచితంగా ప్రభుత్వం రుణాలను …
Read More »దోమకొండ మండల సమాఖ్యకు ట్రాక్టర్ అందజేత
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల పరిషత్ కార్యాలయం అవరణలో మండల సమాఖ్య ఆధ్వర్యంలో వ్యవసాయ ఆధునిక పరికరాల అద్దె కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం సబ్సిడీపై మండల సమాఖ్యకు మంజూరు చేసిన ట్రాక్టర్‌ను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందజేశారు.
Read More »రేపు ముగ్గుల పోటీలు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపు శనివారం కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ గంజ్‌లో ఉదయం 11 గంటలకు రైతు బంధు వారోత్సవాలలో బాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు కానున్నట్టు కామారెడ్డి నియోజకవర్గ తెరాస పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు తెలిపారు. పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 27 లక్షల 44 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1101 మందికి 7 కోట్ల 97 లక్షల 8 వేల రూపాయల చెక్కులను …
Read More »దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది…
కామారెడ్డి, డిసెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. గురువారం తన స్వగృహం వద్ద దివ్యాంగులకు నాలుగు చక్రాల మోటార్ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. దివ్యాంగులు ధైర్యంతో ముందుకు సాగాలని సూచించారు. రూ.4.64 లక్షల విలువైన పరికరాలను …
Read More »