Tag Archives: MLA hanmanth shinde

అల్పాహార పథకం గ్రామీణ విద్యార్థులకు వరం

కామారెడ్డి, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిఎం అల్పాహార పధకం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరమని జుక్కల్‌ శాసనసభ్యులు హనుమంత్‌ షిండే అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడులకు వచ్చి మధ్యాన్నం వరకు ఆకలితో అల్లాడుతున్నట్లు గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నేటి నుండి ప్రభుత్వ బడుల్లో అల్పాహార పధకానికి శ్రీకారం చుట్టిందని అన్నారు. శుక్రవారం పిట్లంలోని బోయవాడలో …

Read More »

అందరికి మార్గదర్శకులు గురువులు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జన్మనిచ్చేది తల్లి, నడకనేర్పేది తండ్రి అయితే జీవితాన్ని ఇచ్చి నడిపేది గురువని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రేనివాస్‌ రెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మంళవారం విద్యాశాఖ ఆధ్వర్యంలో స్థానిక కళాభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతిని వెలిగించి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంత్‌ షిండే, జిల్లా …

Read More »

మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

కామారెడ్డి, మార్చ్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని కళాభారతిలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ రాయితీ రుణాలు చెక్కులను అందజేసే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గర్భిణీల కోసం కెసిఆర్‌ న్యూట్రిషన్‌ …

Read More »

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు

కామారెడ్డి, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత కలిగి పింఛన్లు రాని వ్యక్తుల వివరాలను గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు సేకరించి జాబితా తయారుచేసి మండల స్థాయి అధికారులకు పంపాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశం జెడ్పి చైర్పర్సన్‌ శోభ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ …

Read More »

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మద్నూర్‌ మండల కేంద్రంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని జుక్కల్‌ శాసనసభ్యులు హనుమంతు షిండే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సంవత్సరం పత్తి క్వింటాలుకు రూ. 9609 పైచిలుకు ఉందని తెలిపారు. రైతులు కష్టపడి పండిరచిన పంటను దళారుల వలలో పడకుండా నేరుగా మార్కెట్లో వచ్చి అమ్ముకోవాలని రైతులు లాభాల బాట పట్టాలని ఎమ్మెల్యే …

Read More »

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నిజాంసాగర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హెడ్స్‌ లూస్‌ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 6.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. వానాకాలంలో నిజాంసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. జుక్కల్‌, …

Read More »

క్రీడలతో స్నేహ భావం పెరుగుతుంది

కామారెడ్డి, జూన్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెద్ద కొడప్గల్‌ క్రీడా ప్రాంగణాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌, జుక్కల్‌ ఎమ్మెల్యే హనుమంత్‌ షిండేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతాయని చెప్పారు. మానసిక ఉల్లాసం కలుగుతుందని సూచించారు. వివిధ గ్రామాల క్రీడాకారుల మధ్య స్నేహ భావం పెరుగుతోందని పేర్కొన్నారు. ఐదవ విడత పల్లె ప్రగతి జిల్లాలో విజయవంతమైందని …

Read More »

క్రికెట్‌ టోర్నీ విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే

నిజాంసాగర్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని ధూప్‌ సింగ్‌ తాండాలో రైతు బంధు సంబరాలలో భాగంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించారు. ప్రథమ బహుమతి 21 వేలు , రెండో బహుమతి 11 వేలు రాష్ట్ర అసెంబ్లీ ప్యానల్‌ స్పీకర్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు చేతుల మీదుగా బుధవారం అందజేశారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »