ఆర్మూర్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆం ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మార్చాలన్న బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యసర్వే నిర్వహించడం ద్వారా రక్తపోటు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న …
Read More »టూరిజానికి ల్యాండ్ మార్క్ గుండ్లచెరువు
ఆర్మూర్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టూరిజంలో ఆర్మూర్ పట్టణానికి ల్యాండ్ మార్క్ అవుతుందని భావిస్తున్న గుండ్ల చెరువును ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గుండ్లచెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్‌ను పరిశీలించారు. బోట్‌లో ప్రయాణం చేసి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 365 రోజులు నీటితో కళకళ లాడే గుండ్లచెరువు మధ్యలో ఐలాండ్ నిర్మాణం, బోటింగ్‌కు వచ్చే పర్యాటకులకు మంచినీటి …
Read More »టీఆర్‌ఎస్‌లోకి వడ్డెర సంఘం సభ్యులు
నందిపేట్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ పట్టణంలోని వడ్డెర సంఘం సభ్యులు జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా వడ్డెర సంఘం సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పాలన పట్ల తామంతా ఆకర్షితులం కావడమే కాక ఆర్మూర్ …
Read More »ఆర్మూర్‌లో వాల్ ఆఫ్ కైండ్ నెస్ ప్రారంభం
ఆర్మూర్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేదలకు నిస్వార్థంగా సేవలు అందించడం అభినందనీయం అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఎదురుగా ఆదర్శ బుక్ స్టాల్ సమీపంలో మార్కెట్ యార్డ్ గోడకు ఏర్పాటు చేసిన వాల్ ఆఫ్ కైండ్ నెస్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆదర్శ మిత్రుల ఆధ్వర్యంలో నల్లగొండ రాజేందర్ గౌడ్ …
Read More »ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు
నందిపేట్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యమ నేతగా స్వరాష్ట్రాన్ని సాధించి ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రిగా ర్రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత కేసీఆర్ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. సకలజనం మెచ్చిన నేత కేసీఆర్ అని, రాజకీయంగా ఎదురు, బెదురేలేని లేని ఉక్కు …
Read More »కుల సంఘ భవనాలకు నిధులు మంజూరు
నందిపేట్, నవంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ గౌడ సంఘం భవన నిర్మాణానికి రూ. 50లక్షలు, మారంపల్లి పద్మశాలీ సంఘం భవనానికి రూ. 10 లక్షల నిధులు మంజూరు చేయనున్నట్లు పీయూసీ ఛైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి మంగళవారం వెల్లడిరచారు. నందిపేట్ మండలానికి చెందిన గౌడ సంఘం, పద్మశాలి సంఘ ప్రతినిధులు పెద్ద ఎత్తున హైదరాబాద్ వెళ్ళి …
Read More »ప్రజలకు చేరువైన అత్యాధునిక వైద్య సేవలు
ఆర్మూర్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగిస్తున్న పాలనలో నాణ్యమైన వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యాయని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తల్లి బిడ్డా సంరక్షణకు సర్కారు పెద్ద పీట వేయడం మంచి పరిణామమన్నారు. రూ. 20 కోట్ల వ్యయంతో తెలంగాణ ప్రభుత్వం …
Read More »ఎమ్మెల్యే చొరవతో ఐక్యతా రాగం
ఆర్మూర్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణ క్షత్రియ సమాజ్ (పట్కరి) ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రతిష్టంభన ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చొరవతో తొలగిపోయింది. క్షత్రియ సమాజ్‌లోని రెండు వర్గాలు వైరుధ్యాలను పక్కనపెట్టి ఇక ముందు కలిసికట్టుగా ముందుకు సాగుదామని ఐక్యతారాగం ఆలపించాయి. వివరాల్లోకి వెళ్ళితే… ఆర్మూర్ పట్టణ క్షత్రియ సమాజ్‌కు జరిగిన ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేసిన రెడ్డి ప్రకాష్, …
Read More »టీఆర్‌ఎస్‌లో చేరిన మైనారిటీ నేతలు
ఆర్మూర్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండల మైనారిటీ విభాగం అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు షేక్ ఖలీం అహ్మద్ నాయకత్వంలో వందలాది మంది టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నివాసంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో వారు గులాబీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి జీవన్ …
Read More »అనారోగ్య బాధితుడి చికిత్సకు రూ.2లక్షల ఎల్‌వోసీ
ఆర్మూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రెండు లక్షల రూపాయల ఎల్‌ఓసీని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని పిప్రి గ్రామానికి చెందిన ఎస్ రమేష్ రెడ్డి గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా వైద్య చికిత్స కోసం …
Read More »