బాన్సువాడ, డిసెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పుట్టిన గడ్డపై మమకారంతో తాము సంపాదించిన దాంట్లో కొంత పేద ప్రజలకు సాయం చేయడం ఎంతో అభినందనీయమని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని మాతా శిశు ఆసుపత్రిలో ఆట సహకారంతో జనహిత సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మంచినీటి శుద్ధి యంత్రాన్ని, ఈసీజీ యంత్రాన్ని మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ …
Read More »కళాశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
బాన్సువాడ, డిసెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నర్సింగ్ కాలేజ్ నిర్మాణ పనులను బుధవారం మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులు నాణ్యతతో చేపట్టి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను గుత్తేదారునికి ఆదేశించారు. అనంతరం నర్సింగ్ విద్యార్థులు సమావేశమైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. …
Read More »