ఆర్మూర్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆలూరు మండల కేంద్రంలో నిర్మించనున్న వెయ్యి నామాల వెంకటేశ్వర స్వామి ఆలయ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేయాలని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి శనివారం ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ, ఆలయ ప్రాంగణం స్వయంభుగా వెలసిన పవిత్ర క్షేత్రం కావడంతో, భక్తుల విశ్వాసాన్ని మరింత పెంచేలా ఆలయ నిర్మాణాన్ని వేగంగా …
Read More »పద్మశాలి సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
ఆర్మూర్, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ పద్మశాలి సంఘం 6 వ తర్ప ఆధ్వర్యంలో 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమములో సంక్షేమ సేవ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మ్యాక మోహన్ దాస్, అధ్యక్షులు వేముల ప్రకాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మశాలి సంక్షేమ …
Read More »సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
మాక్లూర్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలం మాణిక్ బండార్ గ్రామంలో శనివారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు మాణిక్ బండార్ గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బిజెపి సీనియర్ నాయకుడు బాణాల నరేందర్ ఆధ్వర్యంలో పదిమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి ఆదేశాల మేరకు …
Read More »లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే
మాక్లూర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలానికి చెందిన లబ్ధిదారులకు మాక్లుర్ ఎంపిడివో కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు 3500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగిందని, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని అన్నారు. తన నియోజకవర్గంలో …
Read More »వసతి గృహాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నందిపేట్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని ఖుదావంద్ పూర్ గ్రామంలోని ఎస్ సి, బి సి. వసతి గృహాలను బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. వసతి గృహాలలోని మరుగు దొడ్లు పరిశీలించారు. వంద మంది విద్యార్థుల కు మూడు మరుగు దొడ్లు ఉండటం బాధ వ్యక్తం చేసారు. ఎప్పుడో నిర్మించిన వసతి గృహం కావడంతో లీకేజీలు …
Read More »ఎమ్మెల్యేను సన్మానించిన పాస్టర్లు
ఆర్మూర్, డిసెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని ఆర్మూర్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పాస్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు కలిశారు. అంకాపూర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో పైడి రాకేష్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందించారు. రానున్న రోజుల్లో క్రైస్తవ సంక్షేమం కోసం తన వంతు సహాయం అందించాలని ఆయనను వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… తాను …
Read More »ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత
ఆర్మూర్, డిసెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలోని భక్త హనుమాన్ ఆలయంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హనుమాన్ చాలీసా పారాయణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో గుడి గంటలు, బడి గంటలు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. …
Read More »