నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళ, శిశు, దివ్యాంగుల, వయోవృద్దుల మరియు ట్రాన్స్ జెండర్స్ సంక్షేమ శాఖా ఆద్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం, తిలక్ గార్డెన్, నిజామాబాద్ నందు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాదు అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్య నారాయణ గుప్తా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమములో జిల్లా న్యాయ సేవా …
Read More »