Tag Archives: MLC

భర్త గెలుపు కోసం భార్య ప్రచారం

బాన్సువాడ, ఫిబ్రవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మద్దతుగా ఆయన సతీమణి గోదావరి పట్టభద్రులను కలిసి భర్త గెలుపు కోసం ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడే ఏకైక పార్టీ బిజెపి పార్టీ అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని, పట్టభద్రుల సమస్యల పరిష్కారం …

Read More »

ఎమ్మెల్సీగా ఆశీర్వదించండి..

బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల సమస్య పరిష్కారానికి మండలిలో తన గొంతు వినిపిస్తానని ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలోని శ్రీనివాస గార్డెన్‌ లో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

పట్టబద్రుల ఎమ్‌.ఎల్‌.సి ఓటరు నమోదుకు వినతి….

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌,నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లేపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ కోరారు. బార్‌ సమావేశపు హల్‌ లో సీనియర్‌ న్యాయవాదులు ఆకుల రమేశ్‌, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వర్‌ రావు,నీలకంఠ రావు,రాజ్‌ కుమార్‌ సుభేదార్‌,విక్రమ్‌ రెడ్డి, జె.వెంకటేశ్వర్‌ గడుగు గంగాధర్‌ విద్యావేత్త డాక్టర్‌ హరికృష్ణ …

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ఉదృతం చేసిన భాజపా

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలంలోని విఠలాపురం, ఎల్కూరు, పాలాయి, తాటికుంట, రావులచెరువు జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో, మల్దకల్‌ మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్‌ కళాశాల, జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో బిజెపి బృందం విస్తృతంగా పర్యటించి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవిఎన్‌ రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు …

Read More »

నలుగురు ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల జరిగిన స్ధానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి, పట్నం మహేందర్‌ రెడ్డి, ఒంటెరు యాదవ రెడ్డి, ఎల్‌ రమణ గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో రాష్ట్ర శాసన మండలి ప్రొటెం చైర్మన్‌ అమిణుల్‌ హాసన్‌ జాఫ్రి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »