నిజామాబాద్, అక్టోబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్‌ఎస్ 51 మంది అభ్యర్థులకు సిఎం కెసిఆర్ ఆదివారం బీఫామ్‌లు అందజేశారు. ఒక్కో అభ్యర్థికి రూ.40 లక్షల చెక్ అందజేశారు. సోమవారం మిగతా అభ్యర్థులకు బీఫామ్‌లు ఇవ్వనున్నట్టు తెలిపారు. ప్రగతిభవన్‌లో బీఫామ్‌లు తీసుకోవాలని తెలిఆరు. టికెట్ రానివారు తొందరపడొద్దని, ప్రతి ఒక్కరికీ అవకాశాలు వస్తాయని, అభ్యర్థులందరూ సహనంతో ఉండాలన్నారు. కోపతాపాలను అభ్యర్థులు పక్కనపెట్టాలని, ప్రతీకార్యకర్త దగ్గరకు అభ్యర్థులు వెళ్లాలని, …
Read More »బిఆర్‌ఎస్ ప్రభుత్వమే కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకొచ్చింది
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తీసుకు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వమేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం నగరంలో జరిగిన గౌడ, నాయి బ్రాహ్మణ కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వాలు గౌడ కులస్తులను, కల్లు వ్యాపారాన్ని చిన్న చూపు చూశాయని అన్నారు. సిఎం కేసిఆర్ ఉధ్యమ సమయంలో …
Read More »స్వరాష్ట్రంలో పల్లెపల్లెన ప్రగతి కాంతులు
నిజామాబాద్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరవై ఏళ్ల దోపిడిని అడ్డుకొని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పల్లెలన్నీ ప్రగతిని సంతరించుకుని వెలుగులీనుతున్నాయని శాసన మండలి సభ్యులు కల్వకుంట్ల కవిత అన్నారు. తొమ్మిదేళ్ల క్రితం సమైక్య రాష్ట్రంలో నెలకొని ఉన్న దుస్థితికి, ప్రస్తుతం స్వరాష్ట్రంలో సాధించిన అభివృద్ధి, సంక్షేమానికి గల వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని ఆమె కోరారు. బాల్కొండ శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కమ్మర్పల్లి మండలం …
Read More »నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి
హైదరాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …
Read More »అహంకారంతో కవిత విమర్శలు
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిన్నటి రోజు ఎడపల్లి మండలంలో ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ సుదర్శన్ రెడ్డి తన సొంత గ్రామంలో 20, 30 పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించిందని, నిజానికి కవిత ఈ మధ్య లిక్కర్ స్కాంలో ఒత్తిడికి గురై జ్ఞాపకశక్తి లేక వాస్తవాలను మర్చిపోయిందేమో అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా మా గ్రామం మా కుటుంబం అనే …
Read More »పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
రెంజల్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి, ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడుó ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన సగ్గు శేఖర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 26 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిది …
Read More »మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం
హైదరాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో …
Read More »11న విచారణకు హాజరవుతా
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటి… ఈడికి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె …
Read More »ఢిల్లీ బయల్దేరిన నిజామాబాద్ భారత జాగృతి బృందం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సోమవారం నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ 10 వతేది శుక్రవారం దేశ రాజధాని ఢల్లీిలో జంతర్ మంతర్ వద్ద కల్వకుంట్ల కవిత నిర్వహించే ధర్నాలో పాల్గొనడానికి నిజామాబాద్ జాగృతి బాధ్యులు బయల్దేరి వెళ్లారు. జిల్లా అధ్యక్షలు అవంతి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా …
Read More »సిఎం కెసిఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం
ఆర్మూర్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ పుణ్యం క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇదివరకే విడుదల చేసిన 100 కోట్లతో పాటు మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ భక్తులు అంజన్న దీక్షా పరులు పాలాభిషేకం …
Read More »