రెంజల్, మార్చ్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి, ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడుó ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రానికి చెందిన సగ్గు శేఖర్‌కు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 26 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిది …
Read More »మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉదృతం
హైదరాబాద్, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడానికి మహిళా బిల్లును తీసుకురావాలంటూ కల్వకుంట్ల కవిత ఉద్యమాన్ని ఉదృతం చేశారు. ఇప్పటికే జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతోపాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన విషయం విధితమే. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో …
Read More »11న విచారణకు హాజరవుతా
నిజామాబాద్, మార్చ్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గతంలో ఆయా కోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నప్పటికీ నేరుగా ఈడి కార్యాలయానికి పిలవడంలో ఆంతర్యం ఏమిటి… ఈడికి లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత తనకు జారీ అయిన నోటీసులకు సంబంధించి ఈ నెల 11న విచారణకు హాజరవుతారని కల్వకుంట కవిత స్పష్టం చేశారు. ఈ మేరకు బుధవారం నాడు ఆమె …
Read More »ఢిల్లీ బయల్దేరిన నిజామాబాద్ భారత జాగృతి బృందం
నిజామాబాద్, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పిలుపు మేరకు సోమవారం నుండి మొదలయ్యే పార్లమెంటు సమావేశంలో మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ 10 వతేది శుక్రవారం దేశ రాజధాని ఢల్లీిలో జంతర్ మంతర్ వద్ద కల్వకుంట్ల కవిత నిర్వహించే ధర్నాలో పాల్గొనడానికి నిజామాబాద్ జాగృతి బాధ్యులు బయల్దేరి వెళ్లారు. జిల్లా అధ్యక్షలు అవంతి కుమార్ ఆధ్వర్యంలో జిల్లా …
Read More »సిఎం కెసిఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం
ఆర్మూర్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ పుణ్యం క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇదివరకే విడుదల చేసిన 100 కోట్లతో పాటు మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ భక్తులు అంజన్న దీక్షా పరులు పాలాభిషేకం …
Read More »శ్రీరామ మందిరం పునర్నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత విరాళం
రెంజల్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో శ్రీరామ మందిరం పునర్నిర్మిస్తున్న కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ. 5 లక్షలు విరాళం ఇచ్చినట్లు సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సాటాపూర్ గ్రామ సర్పంచ్ వికార్ పాషా తెలిపారు. సాటాపూర్ బిఆర్‌ఎస్ పార్టీ నేతలు సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. శ్రీరామ మందిరం పునర్నిర్మాణానికి విరాళం ఇచ్చిన …
Read More »భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ – నేషనల్ గైడ్స్ కమీషనర్‌గా ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ , నేషనల్ గైడ్స్ కమీషనర్ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ డైరెక్టర్ రాజ్ కుమార్ కౌషిక్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్ గైడ్స్ కమీషనర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. 2015 నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా …
Read More »సీబీఐ నోటీసులకు కవిత ప్రతిస్పందన
హైదరాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఢల్లీి ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సంబంధించిన కేసులో క్లారిఫికేషన్ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రతిస్పందించారు. క్లారిఫికేషన్ కోసం తన వద్దకు రావాలని అనుకుంటున్నామని శుక్రవారం నాడు కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసు ద్వారా సీబీఐ సమాచారం ఇచ్చింది. దానికి కవిత స్పందిస్తూ శనివారం రోజున సీబీఐ అధికారి అలోక్ కుమార్ …
Read More »ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్దం
ఆర్మూర్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని, అదేవిధంగా టిఆర్‌ఎస్ గుండాలచే హైదరాబాదులో ఉన్న అరవింద్ ధర్మపురి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్ బ్రిడ్జిపై రాస్తారోకో చేసి ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ …
Read More »ఏ ఎన్నికలైన ప్రజలంతా కేసీఆర్ వెంటే
నిజామాబాద్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అవ్వాక్కులు చవాకులు చేసిన బిజెపి నేతలకు మునుగోడు ప్రజలు సరైన సమాధానం ఇచ్చారని, మునుగోడులో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇందుకు నిదర్శనమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెల్లడిరచారు. తెలంగాణలో ఏ ఎన్నిక జరిగిన ప్రజలంతా టిఆర్‌ఎస్ వైపేనని ఆమె స్పష్టం చేశారు. సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. …
Read More »