మోర్తాడ్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో రోజురోజుకు దొంగల అలజడి పెరిగిపోతుందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో పోలీసులు రాత్రిపూట పెట్రోలింగ్ చేస్తున్నప్పటికీ వారం రోజులలో ఎస్‌సి వాడలో రెండుసార్లు దొంగలు రావడంతో వారిని పట్టుకోవడానికి యువకులు ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ చాకచక్యంగా పారిపోయారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రామంలో ఆయా వీధుల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి గస్తీ తిరిగితే …
Read More »మోర్తాడ్ లో చేపల విక్రయం
మోర్తాడ్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం మృగశిర కార్తె ను పురస్కరించుకుని స్థానిక గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో గంగ పుత్రులు మోర్తాడ్ లోని ముసలమ్మ చెరువు నుండి చేపలు పట్టుకొచ్చి గ్రామంలో విక్రయించారు. మృగశిర కార్తి రోజున చేపలు తినాలని గత సంవత్సరాల నుండి ఆనవాయితీగా వస్తున్నది. గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉండేందుకు స్థానిక గంగపుత్రులు చేపలు పట్టుకు వచ్చి …
Read More »