నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామం నుండి శ్రీకారం చుట్టారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ …
Read More »ఆడినమాట తప్పని నేత అర్వింద్
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డు సాధించి ప్రజల గుండెల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చిరస్థాయిగా నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నిజామాబాద్ …
Read More »బీజేపీలోకి బీఆరెస్ సర్పంచ్…
ఎడపల్లి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆరెస్ సర్పంచ్ కోలా ఇంద్ర కరణ్ నిజామాబాదు ఎంపీ అరవింద్ సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచ్‌తో పాటు పలువురు పోచారం గ్రామ యువకులు బోధన్ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ అరవింద్ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. …
Read More »బాధితునికి ఎంపి ఆర్థిక సాయం
ఆర్మూర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు 77వ బూతు సభ్యులు చిట్యాల గంగాధర్ కాలు ఇన్‌ఫెక్షన్ అయిందని భారతీయ జనతా కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడు అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా ఎంపి వెంటనేస్పందించి నిజామాబాద్ మెడికవర్ హాస్పిటల్‌కు వచ్చి చిట్యాల గంగాధర్‌ని పరామర్శించారు. మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి 50 వేల రూపాయల చెక్కు …
Read More »భూములు కోల్పోయిన రైతులను పరామర్శించిన ఎంపి
వేల్పూర్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోగా బెదిరింపు చర్యలు చేపడుతూ మానసికంగా దెబ్బతీస్తున్నారని రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు అరవింద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం వేల్పూర్ మండలం పచ్చల నడుకుడ గ్రామంలో ఎంపి అర్వింద్ ఇటీవల కురిసిన అధిక వర్షాల వలన వాగు పరివాహ ప్రాంతాన్ని భూములు కోల్పోయిన రైతులను …
Read More »కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు అరవింద్‌కు లేదు
నిజామాబాద్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ ఎన్.ఎస్.యు.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎంపి అరవింద్ చిత్రపటానికి చెప్పుల దండ వేసి అరవింద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ నిజామాబాద్ ఎంపీ అరవింద్, టి.పి.సి.సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీపై …
Read More »ఎంపి అరవింద్‌ను కలిసిన కుల సంఘాల ప్రతినిధులు
నిజామాబాద్, ఆగష్టు 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లోని పార్లమెంట్ నియోజకవర్గ కార్యాలయంలో మంగళవారం జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు సంబంధించిన కుల సంఘాల ప్రతినిధులు పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంఘాల ప్రతినిధులు వారి వారి కమ్యూనిటీ హాలులకు సంబంధించిన ఆర్థిక నిధులు మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్నురు కాపు సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు వొడ్నాల రాజశేఖర్, విశ్వబ్రాహ్మణ …
Read More »