నిజాంసాగర్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మాజీ సీడీసీ చైర్మన్ పట్లోళ్ల దుర్గారెడ్డి, కేక్ కట్ చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మనోహర్, సీడీసీ చైర్మన్ గంగారెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, సర్పంచ్ కమ్మరి కత్త అంజయ్య, …
Read More »జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పరచాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు బీ బీ పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం ఎంపీ బీబీ పాటిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా …
Read More »లోక్‌సభలో వినూత్నంగా తెరాస ఎంపీల ఆందోళన
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర రైతాంగంపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకతకు నిరసనగా ఎంపీలు నల్ల దుస్తులతో హాజరయ్యారు. రాజ్యసభ, లోక్‌సభలలో ఎంపీల నిరసన కొనసాగుతుంది. కేంద్రం మొండి వైఖరి నశించాలంటూ లోక్ సభలో తెరాస పార్టీ సహచర ఎంపీలతో కలిసి నల్ల దుస్తులతో హాజరై ఆందోళన చేపట్టారు. జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని …
Read More »ఘనంగా కాలభైరవ స్వామి జన్మదిన వేడుకలు
కామారెడ్డి, నవంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలోని ఇస్సన్నపల్లి గ్రామంలో వెలిసిన కాల భైరవ స్వామి జన్మదినం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్యే సురేందర్ స్వామి వారి సేవలో రథ శోభయాత్ర నిర్వహించారు. అగ్ని గుండాలలో పాల్గొన్న భక్తుల అగ్నిప్రవేశాన్ని తిలకించారు. అనంతరం స్వామి వారిని దర్శించుకున్నారు. ఎంపి బిబి పాటిల్, ఎమ్మెల్యే సురేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం …
Read More »వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు ఎత్తిపోతల పథకం
కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జహీరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ నియోజకవర్గంలో ఉన్న వ్యవసాయ భూములను సస్యశ్యామలం చేసేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను మంజూరు చేశారని జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అన్నారు. బుధవారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం కాళేశ్వరం నీటి ద్వారా సింగూర్ ప్రాజెక్టు నింపి సింగూరు నుంచి ఎత్తిపోతలకు నీటిని …
Read More »