కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణ సాధనకై వేయి గొంతులు లక్ష డప్పులు కదలి రావాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి గ్రామంలో డప్పులతో నినాదాలు చేస్తూ ఇంటింటికి తిరుగుతూ ఈనెల ఫిబ్రవరి 7వ తేదీన హైదరాబాదుకు ఇంటికొకరు తరలిరావాలని చెప్పారు. ఈ సందర్భంగా మాదిగ …
Read More »యువ గర్జన పోస్టర్ల ఆవిష్కరణ
ఆర్మూర్, జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ మాదికులకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ మాదిగ విద్యార్థి గర్జన పోస్టర్లను, కమిటీ చైర్మన్ సాయిబాబాగౌడ్‌తో పాటు ఎంఆర్పిఎస్ నాయకులు పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాదిగ జేఏసీ జిల్లా ఇన్చార్జ్ అవార్డు గ్రహీత మోతే భూమన్న మాట్లాడుతూ మాదిగ నవ …
Read More »లక్ష డప్పులతో మహా సాంస్కృతిక కార్యక్రమం
మోర్తాడ్, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ వెంటనే అమలు చెయ్యాలని ఆదివారం మెండోర మండల ఎంఆర్‌పిఎస్ నాయకుల కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సమావేశం ర్యాలీ రూపంలో జరిగింది. మెండోర మండల కేంద్రం మొత్తం 100 డప్పులతో ర్యాలీ నిర్వహించారు. సమావేశాన్ని ఎంఆర్‌పిఎస్ మండల నాయకులు మాకురి గణేష్ మాదిగ ప్రారంభించారు. సమావేశం ఎంఆర్‌పిఎస్ సీనియర్ నాయకులు దుమాల శేఖర్ …
Read More »ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు అభ్యర్థుల ఎంపికలలో నిరుపేద దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడిరచారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద దళిత కుటుంబాలకు మొదటగా ప్రాధాన్యతగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత బంధు ప్రక్రియలో …
Read More »ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలి
ఆర్మూర్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వర్గీకరణకు చట్ట భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 19 ఢల్లీిలో జరిగే చలో ఢల్లీి మాదిగల లొల్లిని జయప్రదం చేయాలని ఎంఆర్‌పిఎస్ జిల్లా ఇంచార్జ్ సల్లూరి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గుడారం మోహన్, జిల్లా అధికార ప్రతినిధి పొన్నాల సంజీవయ్య, ఆర్మూర్ నియోజకవర్గం ఇంచార్జ్ బచ్చపల్లి దేవయ్య కోరారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన 100 …
Read More »