నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉచిత రేషన్ మరియు అందరికి ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో నరేంద్రమోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ నందిపేట్ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతు నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో సమర్ధంగా ఎదుర్కొనే …
Read More »కంఠం లో కరోనా – అధికారులు అలర్ట్
నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నందిపేట మండలంలోని కంఠం గ్రామంలో 44 కరోనా కేసులు రావడంతో గత నాలుగైదు రోజులుగా జిల్లా అధికారులు కంఠం గ్రామాన్ని ప్రతి రోజు సందర్శిస్తు కరోన కట్టడి కొరకు మండల అధికారులకు దిశ నిర్దేశం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కరోన పాజిటివిటి తగ్గి మండలంలో కూడ వంద నుండి జీరో కు తగ్గిందని అధికారులు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే …
Read More »