నందిపేట్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో గల ఊర చెరువు లో గణేష్ విగ్రహాల ఇనుప స్టాండ్లు తీస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పత్రి కనకయ్య మృతి చెందాడని ఎస్ ఐ. హరిబాబు తెలిపారు. నిన్న ఉదయం పనికి వెళుతున్నానని చెప్పి ఇంట్లో నుండి పోయాడని రాత్రి అయిన తిరిగి రాలేదని మృతిని భార్య యాసిన్ తెలిపినట్లు ఎస్. ఐ చెప్పారు. …
Read More »వసతి గృహాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
నందిపేట్, సెప్టెంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని ఖుదావంద్ పూర్ గ్రామంలోని ఎస్ సి, బి సి. వసతి గృహాలను బుధవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. వసతి గృహాలలోని మరుగు దొడ్లు పరిశీలించారు. వంద మంది విద్యార్థుల కు మూడు మరుగు దొడ్లు ఉండటం బాధ వ్యక్తం చేసారు. ఎప్పుడో నిర్మించిన వసతి గృహం కావడంతో లీకేజీలు …
Read More »కొండూరులో స్వచ్ఛత హీ సేవ
నందిపేట్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలం సిహెచ్ కొండూరు గ్రామంలో ప్రభుత్వ పాలిటెక్నిక్, నందిపేట జాతీయ సేవా పథకం విద్యార్థులు కేంద్ర ప్రభుత్వంచే జారీ చేయబడిన స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం ఆదివారం జరిగింది. ఇందులో భాగంగా ప్రోగ్రాం ఆఫీసర్ లక్ష్మణ్ శాస్త్రి, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనర్థాలు, ప్లాస్టిక్ నివారణ పై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ …
Read More »వెల్మల్‌లో మూడిళ్ళలో చోరీ…
నందిపేట్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో మంగళవారం అర్ధ రాత్రి గుర్తు తెలియని దొంగలు తాళాలు వేసిన మూడిళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇళ్లలో పెద్ద మొత్తంలో సొత్తు ఎత్తుకుపోయారు. వెల్మల్ గ్రామానికి చెందిన డాక్టర్ శేఖర్, భర్లపాటి ప్రవీణ్, కుండ సాగర్ కుటుంబాలు ఇంటికి తాళంవేసి ఊరికెళ్ళారు. ఇదే మంచి అవకాశమనుకొని దొంగలు మంగళవారం రాత్రి భారీగా సొత్తు దోచుకెళ్లారని …
Read More »రోజు రోజు కు పెరుగుతున్న టమాట ధర
నందిపేట్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏ కూర వండాలన్న టమాట వేయడం పరిపాటైంది. దీనితో ఎన్నో పోషక విలువలున్న టమాట ధర ఆకాశాన్ని అంటుతుంది. గత నాలుగైదు నెలల కింద కిలో టమాట కేవలం 10 రూపాయలు. కాని ప్రస్తుతం కిలో 60 రూపాయలకు ఎగబాకటం సామాన్యులకు మింగుడు పడటం లేదు. కొందామంటే కొరివిలా మా బ్రతుకులు తయారు అయ్యాయని సామాన్య కుటుంబాలవారు మొత్తుకుంటున్నారు. …
Read More »ఖుదావన్‌పూర్‌లో ఉచిత వైద్య శిబిరం
నందిపేట్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపెట్ మండలం కుధ్వాన్‌పూర్ గ్రామంలో శైలజా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరానికి మహిళల నుంచి మంచి స్పందన లభించిందని ఆసుపత్రి ఎండీ కైఫ్ తెలిపారు. వైద్య శిబిరంలో మహిళలకు ఉచితంగా రక్త పరీక్షలతోపాటు, బిపి, కల్పోస్కోపి స్కానింగ్ తీయటం జరిగిందన్నారు. గర్భిణీ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం, ఆరోగ్య సమస్యలు రాకుండా పరిశుభ్రతపై ఎలాంటి …
Read More »శ్రీ సూర్యోదయ హై స్కూల్‌లో బతుకమ్మ వేడుకలు
నందిపేట్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ సూర్యోదయ హైస్కూల్‌లో గురువారం బతుకమ్మ పండుగ వేడుకలు ఘనంగా జరిపారు. విద్యార్థులకు శుక్రవారం నుండి దసరా సెలవులు ప్రారంభం కానుండడంతో ముందస్తుగా గురువారం దసరా వేడుకలను జరుపుకున్నారు. విద్యార్థులు రంగురంగుల దుస్తులు ధరించి పువ్వులతో బతుకమ్మ పేర్చి ఆటపాటలతో ఘనంగా నిర్వహించి విద్యార్థులు ఒకరినొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పండుగ వేడుకలను శ్రీ సూర్యోదయ …
Read More »శర వేగంగా అభివృద్ధి పనులు
నందిపేట్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలో ఆర్మూర్ ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నందిపేట్ పట్టణంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జిల్లా బారాస అధ్యక్షుడు జీవన్ రెడ్డి ప్రత్యేకంగా మంజూరు చేయించిన 12 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో ఫోర్ లైన్ సెంట్రల్ లైటింగ్, డివైడర్ గార్డెనింగ్ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు వెడల్పు పనులు పూర్తి అయిన …
Read More »చంద్రబాబు నాయుడి క్షేమం కొరకు ప్రత్యేక పూజలు
నందిపేట్, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు జైలు నుండి క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ తెలంగాణ రాష్టం లోని నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఉన్న ఆంధ్ర మెస్త్రిలు సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉమ్మడి రాష్టానికి రెండు సార్లు ప్రత్యేక ఆంధ్రకు ఒకసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన జాతీయ స్థాయి నాయకుడిపై కక్ష …
Read More »సూర్యోదయ హై స్కూల్‌లో రక్షాబంధన్ వేడుకలు
నందిపేట్, ఆగష్టు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ సూర్యోదయ హై స్కూల్‌కు చెందిన విద్యార్థినులు తమ తోటి విద్యార్థులకు రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరస్పాండెంట్ నాగారావు ప్రధానోపాధ్యాయుడు సురేష్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి పండుగ బుధవారం నిర్వహించారు. పేద, ధనిక, కుల, మత, వర్ణ వైషమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరు రాఖీ …
Read More »