నందిపేట్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంటరానితనంపై అలుపెరుగని సమరం చేసిన ‘భారతరత్న అంబేద్కర్’ అని నందిపేట్ మండల టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు మచ్చర్ల సాగర్ పేర్కొన్నారు. దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవిత కాలం చేసిన పోరాటం మరువలేనిదని, అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నందిపేట్ మండల టిఆర్‌ఎస్ పార్టీ నాయకులు పూలమాలవేసి నివాళులు అర్పించారు. డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్ …
Read More »దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలి
నందిపేట్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవమును శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ వికలాంగులు అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరారు. వికలాంగుల పిల్లలఫై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. మండల అభివృద్ధి అధికారి నాగవర్ధన్ మాట్లాడుతు దివ్యాంగులు ఎటువంటి నిరుత్సాహానికి గురికాకూడదని, మనోదైర్యంతో ఉండాలని, వారి …
Read More »టీఆర్‌ఎస్‌లోకి వడ్డెర సంఘం సభ్యులు
నందిపేట్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ పట్టణంలోని వడ్డెర సంఘం సభ్యులు జీవన్ రెడ్డి సమక్షంలో టీఆర్ ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. గులాబీ తీర్ధం పుచ్చుకున్న సందర్భంగా వడ్డెర సంఘం సభ్యులు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ పాలన పట్ల తామంతా ఆకర్షితులం కావడమే కాక ఆర్మూర్ …
Read More »ఆయన పేరు వింటేనే కాంగ్రెస్, బీజేపీలకు వణుకు
నందిపేట్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యమ నేతగా స్వరాష్ట్రాన్ని సాధించి ఆరు దశాబ్దాల కలను సాకారం చేసిన తెలంగాణ జాతిపిత, ముఖ్యమంత్రిగా ర్రాష్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న అభివృద్ధి ప్రధాత కేసీఆర్ అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అభివర్ణించారు. సకలజనం మెచ్చిన నేత కేసీఆర్ అని, రాజకీయంగా ఎదురు, బెదురేలేని లేని ఉక్కు …
Read More »తెలంగాణ వచ్చాకే మండలాల అభివృద్ధి
నందిపేట్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవనరెడ్డి అన్నారు. డొంకేశ్వర్ మండల ఏర్పాటుతో చిరకాల స్వప్నం నెరవేరిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్ముర్ నియోజక వర్గంలోని అలూరు, డొంకేశ్వర్‌లను నూతన మండలాలుగా ఏర్పాటు చేయగా గత నెలలో ఆలూరులో మండల కార్యాలయన్ని ప్రారంభించినప్పటికి డొంకేశ్వర్‌లో అనివార్య కారణాల వల్ల వాయిదపడిరది, …
Read More »నందిపేట్ మండలానికి ఫైర్‌స్టేషన్ మంజూరు
నందిపేట్, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలానికి ప్రభుత్వం కొత్తగా ఫైర్‌స్టేషన్ మంజూరు చేసింది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు కొత్తగా 15 నూతన ఫైర్ స్టేషన్‌లను మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన సంగతి విదితమే. కాగా నందిపేట్ మండల కేంద్రంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పలుసార్లు ప్రభుత్వానికి …
Read More »నేర రహిత సమాజ నిర్మాణంలో సిసి కెమెరాలు కీలకం
నందిపేట్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమ్యూనిటి పొలిసింగ్‌లో భాగంగా ఆదివారం స్థానిక మదర్సలో ఏర్పాటు చేసిన నందిపేట్ ముస్లిం కమిటీ సమావేశంలో నేరరహిత సమాజము కొరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని నందిపేట్ ఎస్‌ఐ 2 ఎండి ఆరిఫుద్దీన్ పేర్కొన్నారు. నందిపేట్ గ్రామంలో గల నాలుగు మజీద్‌ల వద్ద మజీద్ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు …
Read More »ధాత్రి టౌన్ షిప్‌ను సందర్శించిన అదనపు కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని మల్లారం గ్రామ పరిధిలో ప్రభుత్వపరంగా ఏర్పాటు చేసిన ధాత్రి టౌన్ షిప్ ను ఆదివారం అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా సందర్శించారు. క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ నెల 14 న సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బహిరంగ వేలంపాట ద్వారా విక్రయించేందుకు సిద్ధం చేసిన 80 ప్లాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు …
Read More »జాలరి మృతి
నందిపేట్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో బోయిగల్లికి చెందిన గూండ్ల గణేశ్ ఈనెల 26న చేపలు పట్టడానికి వెళ్ళి 27న సాయంత్రం తాళ్ళ చెరువులో శవమై కనిపించాడని నందిపేట్ ఎస్‌ఐ శ్రీకాంత్ తెలిపారు. గ్రామస్తుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించామన్నారు. మృతుని భార్య లావణ్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని, శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామన్నారు.
Read More »జిఓ 59 క్రమబద్దీకరణకు స్థలాలు పరిశీలించిన ఆర్‌డిఓ
నందిపేట్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 59 ప్రకారం స్థలల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థలాల నమోదు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల అభ్యర్థనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా స్థలాల పరిశీలన చేసి వివరాలను 59 జిఓ వెరిఫికేషన్ యాప్‌లో పొందుపరుస్తున్నామని ఆర్ముర్ ఆర్‌డిఓ శ్రీనివాస్ …
Read More »