నందిపేట్, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండల ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం జుమా నమాజ్ అనంతరం స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన ముస్లిం ప్రజలు త్రివర్ణ పతాకాన్ని చేతబూని ‘‘సారే జహాసే అచ్చా హిందూ సితా హమారా’ ‘జై జవాన్ జై కిసాన్’’ అంటూ దేశభక్తి నినాదాలు చేస్తూ …
Read More »విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు
నందిపేట్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విఆర్‌ఏలవి న్యాయమైన కోరికలు అని మాజీ మున్సిపల్ చైర్మన్ బీజేపీ నాయకులు కంచెట్టిగంగాధర్, బిజెపి నందిపేట్ మండల ఇన్చార్జి స్రవంతి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విదంగా పేస్కెల్ వెంటనే అమలు చేసి వారి కోరికలను నెరవేర్చాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న విఆర్‌ఏల దీక్షలో భాగంగా గురువారం నందిపేట్ మండల భారతీయ …
Read More »ఎమ్మెల్యేను పరామర్శించిన నందిపేట నాయకులు
నందిపేట్, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్, నిజామాబాద్ జిల్లా టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు ఆశన్నగారి జీవన్ రెడ్డిని నందిపేట టిఆర్‌ఎస్ నాయకులు హైదరాబాద్‌లో వారి స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. ఎంతోమంది పేద ప్రజల పక్షాన నిత్యం శ్రమిస్తూ, ఆర్మూర్ నియోజకవర్గంతో పాటు నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఎవరికి అనారోగ్యం జరిగినా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నా …
Read More »నూతన జిఎస్‌టిని తొలగించాలి
నందిపేట్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పేదల పైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నందిపేట్ టిఆర్‌ఎస్ నాయకులు మండల కేంద్రంలో బుధవారం ధర్నా చేసి బిజెపి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ మాట్లాడుతు నందిపేట మండల టిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలపైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి …
Read More »టిఆర్‌ఎస్ వెంటే కురుమ కులస్తులు
నందిపేట్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టిఆర్‌ఎస్ వెంటే గొల్ల కురుమ కులస్తులు ఉంటారని నియోజక వర్గ కుల సంఘ నాయకులు వెల్లడిరచారు. ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘ భవనానికి 50 లక్షల నిధులను ఆర్ముర్ ఎంఎల్‌ఏ, పియుసి చైర్మన్, టిఆర్‌ఎస్ జిల్లా ఆధ్యక్షులు జీవన్ రెడ్డి మంజూరు చేసిన సందర్బంగా ఆదివారం నందిపేట మండల కేంద్రంలో ఆర్మూర్ నియోజకవర్గ కుర్మ సంఘ సభ్యులంతా కలిసి …
Read More »రోడ్డు బాగు చేయించిన వైస్ ఎంపిపి దేవేందర్
నందిపేట్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు ఆలూరు గ్రామం నుండి వెల్మల్ గ్రామం మద్యమార్గంలో ఉన్న కల్వర్టు కొట్టుకపోవడం జరిగింది. దీంతో ఆర్మూర్ వైపు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రయాణీకుల రాక పోకలకు ఇబ్బంది కలుగకుండా నందిపేట్ వైస్ ఎంపీపీ దేవేందర్ బ్లేడ్ ట్రాక్టర్ సాయంతో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ చదును చేశారు. ప్రజల ఇబ్బందులు …
Read More »25 నుంచి వీఆర్‌ఏల సమ్మె
నందిపేట్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 25వ తేదీ నుంచి రాష్ట్ర వీఆర్‌ఎల జాయింట్ యాక్షన్ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు సమ్మె చేపట్టనున్నట్లు శుక్రవారం నందిపేట్ వీఆర్‌ఏల సంఘం ఆధ్వర్యంలో తహసీల్దార్ అనీల్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. గ్రామానికి సంబంధించిన విధులు నిర్వహిస్తామని, ఇతర విధులు నిర్వర్తించబోమని వారు తెలిపారు. ఈ నెల 25 నుంచి …
Read More »కృష్ణ జింక మృతి
నందిపేట్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని సిద్ధపూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జామున కృష్ణ జింక గుండె నొప్పితో మృతి చెందినట్లు నందిపేట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుధాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పరిహక ప్రాంతంలో నీరు నిలిచి వన్యప్రాణుల కొరకు గ్రాసం లేకుండా అయిపోయిందన్నారు. ఆహార కొరత ఏర్పడడంతో …
Read More »త్యాగానికి ప్రతిరూపం….బక్రీద్ పండుగ
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముస్లింల పవిత్ర పండుగలలో ఒకటైన ఈదుల్ ఆజహ (బక్రీద్ పండుగను) ఆదివారం జరుపుకోవడానికి ఈద్గాప్‌ా, మసీదుల వద్ద ఏర్పాటు జరుగుతున్నాయి. బక్రీద్ అంటే బకర్ ఈద్ అని అర్థం. బకర్ అనగా జంతువని, ఈద్ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్ అని పిలుస్తారు. అరబిక్‌లో …
Read More »బస్ షెల్టర్ నిర్మాణానికి భూమి పూజ
నందిపేట్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని కేదారేశ్వర ఆశ్రమ సమీపంలో గల ప్రభుత్వ మోడల్ స్కూల్ విద్యార్థుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ నందిపేట ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన బస్ షెల్టర్ నిర్మాణానికి శుక్రవారం మంగి రాములు మహారాజ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లయన్స్ క్లబ్ వలె ఇతర స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి ఇలాంటి సేవా …
Read More »