నందిపేట్, మే 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని మస్జిద్ మౌజా బింతే అలీ ప్రాంగణంలో జరిగిన ఈద్ మిలాప్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన జమాత్ ఇస్లామి హింద్ జిల్లా అధ్యక్షుడు మంజూర్ మోహిఉద్దీన్ మాట్లాడారు. ప్రజలలో సోదర భావం పెంపొందించడమే లక్ష్యంగా జమాత్ ఇస్లామి హింద్ భారత దేశం అంతట ఈద్ మిలాప్ కార్యక్రమం ఏర్పాటు చేసి భిన్న మతాల ప్రజలను …
Read More »సురేష్ రెడ్డిని కలిసిన టెలికం సలహా మండలి సభ్యులు
నందిపేట్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజ్య సభ ఎంపీ కే అర్ సురేష్ రెడ్డిని హైదరాబాద్‌లో తన నివాసంలో కలసిన టెలికమ్ సలహా కమిటి డైరెక్టర్‌లు రాంపూర్ గంగాధర్ టిర్‌స్‌వి షహాడ్, చిన్న దొడ్డి కిషోర్ (డోంకేస్వర్), రాజునాయక్ భీంగల్, తక్కూరి సతీష్ మోర్తాడ్ పార్లమెంట్ నిజామాబాదు స్థాయి టెలికమ్ సమస్యలపై ప్రజలకు పూర్తి సహాయం అందించాలని తెలిపారు. అందరు ఇంటర్నెట్ వాడే వాళ్ళు …
Read More »రామమందిర నిర్మాణానికి భూమిపూజ
నందిపేట్, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేటలోని రాంనగర్ కాలనీలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ ఘనంగా నిర్వహించారు. ప్రజల స్వచ్ఛంద విరాళాలు దాదాపు కోటి రూపాయలతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతి స్వామితో పాటు కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహారాజ్ పాల్గొనగా వీరికి మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు చేసి వేదపండితుల …
Read More »ఘనంగా ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు
నందిపేట్, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్ (ఈద్ -ఉల్-ఫితర్) పండగను మంగళవారం నందిపేట్ మండలంలోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు సోమవారం సాయంత్రం పర్వాలు చంద్ర దర్శనం సమాచారంతో ఉపవాస దీక్షలు విరమించి మంగళవారం (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం …
Read More »రంజాన్ ఈద్ కు ముస్తాబయిన ఈద్గాప్‌ాలు
నందిపేట్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశమంతట భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాలు పాటించిన ముస్లింలు మంగళవారం ఈద్ ఉల్ ఫితర్ పండుగ జరుపుకోనున్నారు. అలాగే నిజామాబాద్ జిల్లాలోని నందిపేట్ మండలంలోని ముస్లింలు మంగళవారం ఉదయం ఇద్ నమాజ్ కొరకు ముందస్తుగా సోమవారం ఈద్ గాప్‌ాలను ముస్తాబు చేశారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం శుభ్రత పనులు చేపట్టగా ముస్లిం కమిటీలు టెంట్ షామియాణాలు వేశారు. …
Read More »దాన దర్మాల మాసం.. రంజాన్
నందిపేట్, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ మాసం దాన దర్మాల మాసంగా ముస్లిం ప్రజలు గుర్తించి తమ సంపాదనలోని కొంత భాగాన్ని పేద ప్రజల హక్కుగా భావించి భావించి వరాల వసంత మైన రంజాన్ మాసంలో విరివిగా దానధర్మాలు చేస్తారని జమాతే ఇస్లామి హింద్ కన్వీనర్ ఆఫ్రోజ్ ఖాన్ తెలిపారు. జమాతే ఇస్లామి హింద్ నందిపేట్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మస్జీద్ మౌజా …
Read More »రైతు పక్షపాతి సీఎం కేసీఆర్
నందిపేట్, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో బుధవారం తెరాస మండల నాయకులు ఎంపిపి సంతోష్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చిత్రపటానికి మండల పరిషత్ కార్యాలయం వద్ద పాలాభిషేకం చేసి జై కేసీఆర్ జై జీవన్ రెడ్డి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ సంతోష్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చెయ్యమని చేతులెత్తేసినప్పటికి …
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభం
నందిపేట్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నందిపేట మండల కేంద్రంలో పట్టణ గ్రామ పంచాయతీ 11వ వార్డులో జడ్పీటీసీ నిధులతో సిసి రోడ్డు పనులను ప్రారంభించారు. జెడ్పిటిసి ఎర్రం యమునా ముత్యం సిసి రోడ్డు పనులను పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలానికి ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని, గ్రామపంచాయతీ కమిటీ సఖ్యత లేని కారణంగా …
Read More »రాష్ట్రంలో పండుగలా వ్యవసాయం
నిజామాబాద్, జనవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో వ్యవసాయం ఒక పండుగలా సాగుతోందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అన్నారు. రైతుబంధు ఉత్సవాలలో భాగంగా మంగళవారం నందిపేట మండలం నూత్‌పల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పదేళ్ల క్రితం చూసుకుంటే వ్యవసాయం సాగులో పలు సమస్యలు ఎదుర్కొన్నామని ముఖ్యంగా విద్యుత్తు సమస్య, సమయానికి …
Read More »పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సమావేశం
నందిపేట్, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశామని ప్రధానోపాధ్యాయులు జాన్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్థులకు తెలిపామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 208 మంది పిల్లలు ఉన్నారని వారికి విద్య బోధించడానికి ఉపాధ్యాయుల కొరత ఉందని తరగతి గదులు కొరత ఉందని పిల్లలు తల్లిదండ్రులకు వీడీసీ …
Read More »