Tag Archives: nandipet

పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సమావేశం

నందిపేట్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని తల్వేద గ్రామంలో మంగళవారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేశామని ప్రధానోపాధ్యాయులు జాన్‌ తెలిపారు. ఆయన మాట్లాడుతూ పాఠశాల సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామస్థులకు తెలిపామన్నారు. ప్రస్తుతం పాఠశాలలో 208 మంది పిల్లలు ఉన్నారని వారికి విద్య బోధించడానికి ఉపాధ్యాయుల కొరత ఉందని తరగతి గదులు కొరత ఉందని పిల్లలు తల్లిదండ్రులకు వీడీసీ …

Read More »

నిరుపేదల నిరీక్షణ, ఎమ్మార్వోకు వినతి

నందిపేట్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తల్వేద గ్రామానికి చెందిన ఇల్లు లేని నిరుపేదలు తమకు జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన ప్రోసీడిరగ్‌ కాఫీతో రెవెన్యూ కార్యాలయంలో ఇల్లకోసం ప్రభుత్వ భూమిని చూపించాలని తల్వేద గ్రామ నిరుపేదలు ఎమ్మార్వో అనిల్‌కు వినతిపత్రం ఇచ్చి తమను ఆదుకోవాలని కోరారు. ఎమ్మార్వో అనిల్‌ మాట్లాడుతూ తల్వేద గ్రామంలో ప్రభుత్వ భూములు ఉంటే సర్వే చేసి ప్రభుత్వ ఆదేశాల …

Read More »

వన్నెల్‌ (కె) గ్రామ తెరాస కమిటీ ఎన్నిక

నందిపేట్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర సంస్థాగత నిర్మాణంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్‌ పిలుపు మేరకు, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి ఆదేశానుసారం, ఆర్మూర్‌ నియోజకవర్గ ఇన్చార్జి రాజేశ్వర్‌ సూచన మేరకు నందిపేట్‌ వైస్‌ ఎంపీపీ దేవేందర్‌, సీనియర్‌ నాయకులు వెల్మల్‌ రాజన్న, మాచర్ల గంగారాం, ఆంధ్రనగర్‌ ఎంపిటిసి ధను శీను, సర్పంచ్‌ రామారావు, …

Read More »

ఈ గ్రామానికి ఏమైంది…

నందిపేట్‌, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట గ్రామానికి ఏమైంది, సర్పంచ్‌ లేరు, ఉప సర్పంచ్‌ లేరు గ్రామ సెక్రెటరీ ఉన్న పట్టించుకోవడం లేదు.. ఇటీవల పిచ్చి కుక్కలు చిన్నపిల్లలను ఆవులను పెద్దమనుషులను కరిశాయి. దీనిపై కొందరు యువకులు సెక్రెటరీని ప్రశ్నిస్తే ఏ సమాధానం కూడా చెప్పలేదని ఎంపిటిసి అరుణ భజరంగ్‌ చవాన్‌ పేర్కొన్నారు. కార్యదర్శి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడని, అందుకే కాబోలు మనకు చెత్త …

Read More »

బకాయిలు చెల్లించండి….

నందిపేట్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద స్థానిక ఇంచార్జి ఎస్‌.ఐ ఆంజనేయులు ఏ.ఎస్సై రాజేందర్‌ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఇందులో పాత బకాయి చలాన్లు ఉన్న వాహనదారులకు ఆన్‌లైన్‌లో చెక్‌ చేసి చలాన్లు మీ సేవలో చెల్లించాల్సిందిగా సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని బ్రీత్‌ అనలైజర్‌ పరికరం ద్వారా తనిఖీలు నిర్వహించారు. ఈ …

Read More »

ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం

నందిపేట్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని బజార్‌ కొత్తూరు గ్రామంలో సోమవారం అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్బంగా తోటి ఆదివాసి సేవా సంఘం కుల సభ్యులు కొమురం భీమ్‌ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు కొడపల్‌ గణేష్‌ మాట్లాడుతూ కొమురం భీమ్‌ ఆదివాసుల హక్కుల కొరకు పోరాడిన మహా …

Read More »

చిన్న గ్రామమైనా చిన్నాయనం ప్రజల పోరాటం అద్భుతం

నందిపేట్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ నుండి చిన్న యానం వరకు గల 17 కిలోమీటర్ల రోడ్డును కేవలం 14 కిలోమీటర్ల మాత్రమే అనగా జిజినడ్కుడ వరకు చేసి మిగిలిన 3 కిలోమీటర్లు చిన్నాయనం రోడ్డును చేయక వదిలివేసిన రోడ్డును వెంటనే యుద్ధ ప్రాతిపదిక కింద మంజూరు చేసి రోడ్డు వేయించగలరని భారతీయ జనతా పార్టీ డిమాండ్‌ చేసింది. కార్యక్రమంలో ముఖ్య అతిధిగా భాజపా …

Read More »

మహిళలకు పౌష్టికాహారం పంపిణీ

నందిపేట్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట మండలం తొండకుర్‌ గ్రామంలో అంగన్‌వాడి కేంద్రంలో మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణి మురళి మహిళలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భిణీలకు, బాలింతలకు, ఆరోగ్య రీత్యా పౌష్టికాహారం అంగన్‌వాడి కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడి టీచర్‌, మహిళలు పాల్గొన్నారు.

Read More »

ఇళ్ళ మీద కరెంట్‌ తీగలు తొలగించినందుకు ధన్యవాదాలు

నందిపేట్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ రాజ్‌ నగర్‌ ఎంపిటిసి 2 పరిధిలోగల అరేబియన్‌ రెస్టారెంట్‌ ఎదురుగా ఉన్న కాలనీలో ఇండ్ల మీద గల కరెంట్‌ తీగలను తొలగించిన విద్యుత్‌ అధికారులకు నందిపేట్‌ 2 ఎంపిటిసి ధన్యవాదలు తెలిపారు. కాలనీలో గత 20 సంవత్సరాల నుంచి కాలనీవాసుల ఇండ్ల పైన ఉన్న 11 కెవి విద్యుత్‌ లైన్‌ ఉండడం వలన ఇండ్లలో కరెంట్‌ షాక్‌ …

Read More »

కేదారేశ్వర ఆలయంలో మంత్రి జన్మదిన వేడుకలు

నందిపేట్‌, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండల కేంద్రంలోని కేదారేశ్వర మందిరంలో శనివారం మంత్రి కేటిఆర్‌ జన్మదిన వేడుకలను ఆర్మూర్‌ ఎంఎల్‌ఏ, పియూసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి కేక్‌ కట్‌ చేసి ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా ముక్కోటి వృక్ష అర్చన గ్రీన్‌ ఛాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో వాకిటి సంతోష్‌ రెడ్డి, నందిపేట్‌ మండల ఎంపిపి, జడ్‌పిటిసి యమున ముత్యం, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »