నిజామాబాద్, డిసెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ సూచించారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాన్ని శనివారం నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని లక్కోర గ్రామం నుండి శ్రీకారం చుట్టారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రభుత్వ …
Read More »ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం
నసురుల్లాబాద్, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నసురుల్లాబాద్ మండలంలోని దుర్కి గ్రామంలో శనివారం కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ పొడిగించినందుకుగాను భాజపా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు హాన్మాండ్లు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన …
Read More »ఘనంగా మోడీ జన్మదిన వేడుకలు
గాంధారి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలో కేక్ కట్ చేసి చిన్నారులకు మిఠాయిలు పంచారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ప్రపంచంలో భారత దేశాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళుతున్న విశ్వవిజేత ప్రధాని మోడీ అని బీజేపీ నాయకులు …
Read More »మోడీ చిత్రపటానికి పాలాభిషేకం
ఆర్మూర్, ఆగష్టు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్ రెడ్డి, కిసాన్ మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన …
Read More »మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం
నందిపేట్, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉచిత రేషన్ మరియు అందరికి ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంలో నరేంద్రమోడీ చిత్ర పటానికి భారతీయ జనతా పార్టీ నందిపేట్ మండల కమిటీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షుడు రాజు మాట్లాడుతు నరేంద్రమోడీ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం కృషి చేయడంలో ఎల్లప్పుడూ ముందుంటుందని, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులలో సమర్ధంగా ఎదుర్కొనే …
Read More »