కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల వివేకానంద బీట్ ఆఫర్స్ పాఠశాలలో నేడు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శాస్త్ర సాంకేతిక అంశాలపై సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. ఒకటో తరగతి నుండి తొమ్మిదవ తరగతికి చెందిన విద్యార్థులు 48 అంశాలపై వివిధ రూపాలను ప్రదర్శించారు. భౌతిక రసాయన జీవశాస్త్ర అంశాలపై నిజరూపకలు తయారు చేసి వాటి గురించి వివరంగా సందర్శకులకు …
Read More »పిఎం సహాయనిధిని కాంగ్రెస్ వదలలేదు….
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు పిఎం సహాయనిధిని కూడా పక్కదారి పట్టించారని బిజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డ శుక్రవారం ఆరోపిచారు. సోనియా కుటుంబం ఆధ్వర్యంలో నడిచే రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు వాటిని తరలించారని ఆయన దుయ్యబట్టారు. చైనా రాయబార కార్యాలయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విరాలాలు తీసుకుందని నడ్డ ఆరోపించారు. ఇందుకు సంబంధించి …
Read More »జమ్మూలో ఎన్ కౌంటర్..ఐదుగురు మిలిటెంట్ లు హతం.
జమ్మూ కాశ్మీర్‌లోని సోపఫియన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్ తో పాటు ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో కార్డన్ సెర్చ్…భద్రతా దళాలపై కాల్పులు…ప్రతిదాడిలో ఐదుగురు ఉగ్రవాదులు హతం. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ జరిపారు. ఈ సమయంలో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పలు జరిపారు. బదులుగా భద్రతా దళాలు జరిపిన కాల్పలుల్లో ఐదుగురు …
Read More »మద్రాస్ హైకోర్టుకు తాళం…
ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. సిబ్బందికి కూడా జూన్ 30వరకు లాక్ డౌన్ మద్రాస్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు శుక్రవారం కోవిడ్19 గా తేలింది. వీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు కొందరు సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో మద్రాస్ హైకోర్టుకు తాళం వేశారు. మరికొందరు న్యాయమూర్తుల నివేదిక రావాల్సి ఉంది. అత్యున్నత కమిటి సమావేశం…హైకోర్టుకు తాళం..ఆన్ లైన్ ద్వారా మాత్రమే విచారణ ఈ నేపథ్యంలో హైకోర్టుకు …
Read More »