నవీపేట్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భార్య భర్తల మధ్య గొడవతో ఒంటిపై కిరోసిన్ పోసుకుని భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్సై రాజరెడ్డి తెలిపారు. స్థానికుల సమాచారం ప్రకారం రెంజల్ మండలం కల్యాపూర్ గ్రామానికి చెందిన పరిద్‌కు నవీపేట్ మండలంలోని నాడపూర్ గ్రామానికి చెందిన సబ్రిన్‌తో మూడు సంవత్సరాల క్రితం వివాహం అయ్యిందన్నారు. అప్పటి నుంచి తరచు ఇద్దరి మధ్య గొడవలు కావడంతో నాగేపూర్‌లో గతకొన్ని …
Read More »నవీపేట్‌ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా
నవీపేట్, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల్లో గా ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. మండలంలోని కొస్లీ పంప్ హౌస్ నుంచి అలీసాగర్ లిఫ్ట్ నుండి యాసంగి పంటకు సాగు నీళ్లను విడుదల చేశారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఇచ్చిన హామీలు అమలుకై ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని ఒక్కొక్క గ్రామానికి 50 నుంచి 70లక్షల …
Read More »ఎన్‌సిడి కిట్ల పంపిణి
నవీపేట్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నెపల్లె గ్రామంలో సుమారుగా 90 మంది రోగులకు బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఏఎన్‌ఎం అనురాధ తెలిపారు. ఉదయం సుమారుగా 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అవసరమైన మందులు ఉచితంగా పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య సేవలని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. …
Read More »పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఏసీపీ
నవీపేట్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వార్షిక తనిఖీలో బాగంగా నిజామాబాద్ ఏసీపీ వేంకటేశ్వర్ శుక్రవారం నవీపేట్ పోలీస్ స్టేషన్‌ను నార్త్ రూరల్ సి.ఐ. నరహరితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డ్‌లను , పోలీస్ స్టేషన్ భవనం పరిశీలించారు. రికార్డులను సక్రమంగా నిర్వహించడంపై సంతృప్తి వ్యక్తం చేసి ఎస్సై రాజారెడ్డిని అభినందించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు, చెట్లను పెంచి పచ్చదనాన్ని పెంచుతున్న …
Read More »నవీపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
నవీపేట్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని చెక్ పోస్ట్ సమీపంలో నిజామాబాద్ నుండి వస్తున్న లారీ ఢీకొని ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. వీరితో పాటు ఇద్దరు వీఆర్‌ఏలకు తీవ్ర సైతం గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని సుభాష్ నగర్‌లో నివాసముంటున్న ఉదయ్ (14), సాయి తేజ (14) లు 9వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు కలిసి …
Read More »మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థతత
నవీపేట్, నవంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపెట్ మండల కేంద్రంలోని బాలుర హై స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం వికటించి సుమారు 42 మంది విద్యార్థులకు పైగా అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్న భోజనం తిన్న తరువాత విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు కావడంతో ఉపాధ్యాయులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న డిఎంహెచ్‌ఓ సుదర్శనం, తహసిల్దారు వీర్ సింగ్ విద్యార్థులను విచారించి విషయం అడిగి …
Read More »ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన యాత్ర
నవీపేట్, ఆగష్టు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శన యాత్రను నవీపేట్ మండలంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్ తల్లారే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలను అధ్యయనం చేసి జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టళ్లు గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ కళాశాలలో వీటన్నింటిలో ఉన్నటువంటి సమస్యలను సర్వే చేసి …
Read More »నిండుకుండలా జన్నెపల్లె పెద్దచెరువు
నవీపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండలం జన్నెపల్లె గ్రామములో గల పెద్ద చెరువు జలకళ సంతరించుకుంది. గత రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువు నిండుకుండలా దర్శనమిస్తుంది. లోతట్టు ప్రాంతాల నుండి వరద నీరు వచ్చి చేరడంతో నీటిమట్టం రోజు రోజుకి పెరుగుతుందని గ్రామస్థులు తెలిపారు.
Read More »మాటు కాలువ సమస్య పరిష్కరించండి…
నవీపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని నాళేశ్వర్ ప్రధాన మాటు కాలువ సమస్య రైతులకి తలనొప్పిగా మారింది. ప్రతి సంవత్సరం వర్షాకాలం ప్రారంభంకాగానే వరద నీరు కారణంగా సుమారుగా 50 ఎకరాలలో పంట నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అధికారులకి మాటుకాలువ సమస్యపై విన్నవించినా పట్టించుకునే నాధుడు కరువయ్యారని తెలిపారు. మాటు కాలువ తెగిన సమయంలో 50 …
Read More »నవీపేటలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు
నవీపేట్, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వరుస ఆకస్మిక తనిఖీలతో కలెక్టర్ సి.నారాయణరెడ్డి క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్న పనుల తీరును, స్థానికంగా నెలకొని ఉన్న స్థితిగతులను నిశితంగా పరిశీలన జరుపుతున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం నవీపేట మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు జరిపారు. నవీపేట మండల కేంద్రంలోని దర్యాపుర్‌లో గల మండల పరిషత్ ఉర్దూ మీడియం ప్రాథమిక పాఠశాలను, తడగాం కాలనిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను …
Read More »