నిజామాబాద్, అక్టోబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వచ్ఛత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని హైదరాబాద్ రైల్వే డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ ఫైనాన్స్ మేనేజర్ సాల్వన్ సంగ తెలిపారు. నిజామాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ లో గురువారం ‘‘స్వచ్ఛత పక్వాడ’’లో భాగంగా రైల్వే స్టేషన్ ప్లాట్ పామ్, రైల్వే ట్రాక్, తదితర ప్రదేశాలలో శ్రమదానం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ రైల్వే డివిజన్ అసిస్టెంట్ డివిజనల్ …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
నిజామాబాద్, అక్టోబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మాగాంధీ అడుగు జాడల్లో యువత, విద్యార్థులు నడవాలని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి.రామ్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ విగ్రహానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, సిబిసి ఎఫ్ పిఓ బి.ధర్మ నాయక్, జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, అధ్యాపకులు కలసి పూలమాల వేసి …
Read More »సత్యం, శాంతి, ప్రేమలకు చిహ్నంగా నిలిచిన గాంధీజీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో సీబీసీ మరియు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం పాలిటెక్నిక్ కళాశాలలో ‘‘స్వచ్ఛత హి సేవా’’ అవగాహన కార్యక్రమం శ్రమదానంతో పాటు ముందస్తు గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్రపటానికి జిల్లా యువజన అధికారి శైలి బెల్లాల్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, …
Read More »నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఉపన్యాస పోటీలు
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర రాష్ట్రస్థాయిలో ఉపన్యాస పోటీలను నిర్వహిస్తున్నట్లు అందుకుగాను ముందుగా జిల్లా స్థాయిలో ఉపన్యాస పోటీలను నిర్వహించి జిల్లా స్థాయిలో గెలుపొందిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు పంపనట్లు జిల్లా యువజన అధికారిని శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో ఉపన్యాస పోటీ ఈనెల 8వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు సుభాష్ నగర్ నెహ్రూ …
Read More »మన్ కీ బాత్ వంద పుస్తకాలతో సమానం
నిజామాబాద్, ఏప్రిల్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన్ కీ బాత్ 100 ఎపిసోడ్స్ 100 పుస్తకాలతో సమానమని, ఈ 100 ఎపిసోడ్స్‌లో ప్రధానమంత్రి చెప్పిన విషయాలను పుస్తక రూపంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ అన్నారు. నాగారంలోని గిరిజన బాలికల డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో కలిసి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. 100 ఎపిసోడ్స్‌లో ఎన్నో గొప్ప విషయాలను, …
Read More »మన దేశ యువతే మన బలము, భవిష్యత్తు
నిజామాబాద్, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన దేశ యువతే మన దేశపు బలము,భవిష్యత్తు అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో బోధన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన జిల్లా యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు ప్రజల కోసమే పని చేస్తాయని, ప్రభుత్వాలను ఎన్నుకునేది ప్రజలే అని కనుక ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన …
Read More »ఆకట్టుకున్న ఉపన్యాసాలు
నిజామాబాద్, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి (పరాక్రమ్ దివస్) సందర్భంగా జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు సుభాష్ నగర్ లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్, ఆకాశవాణి అధికారి మోహన్ దాస్ నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి ఉపన్యాస పోటీలు ప్రారంభించారు. వివిధ మండలాల …
Read More »7న ఉపన్యాస పోటీలు
నిజామాబాద్, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ‘‘పరాక్రమ్ దివస్’’ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వహించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు 15సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు ఉండాలని, కేవలం 5 నిమిషాల లోపే ఉపన్యాసన్ని పూర్తి చేయాలని …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో లైంగిక, అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
నిజామాబాద్, డిసెంబరు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును ముబారక్ నగర్‌లోని వివేకానంద ఐటిఐ కళాశాలలో నిర్వహించారు. సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీయువకులకు అందరికీ ఈ విషయాల …
Read More »ఎన్‌వైకె ఆధ్వర్యంలో అంటు వ్యాధులపై అవగాహన సదస్సు
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును స్థానిక పిజెఆర్ స్ఫూర్తి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీ …
Read More »