నిజామాబాద్, డిసెంబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు స్థానిక గంగస్తాన్ ఫేస్ 3 లోని రామకృష్ణ సేవా సమితిలో శుక్రవారం నిర్వహించారు. మండల స్థాయిలో ఎంపిక చేయబడ్డ యువతీ యువకులు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. దేశ భక్తి – జాతి నిర్మాణం అనే అంశం మీద జరిగిన ఈ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా యువత …
Read More »జిల్లా స్థాయి ఉత్తమ యువజన సంఘ అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వశాఖ, నెహ్రూ యువ కేంద్ర ప్రతి సంవత్సరం నిర్వహించే ఉత్తమ యువజన సంఘ అవార్డు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన సమన్వయ కర్త, నెహ్రూ యువ కేంద్ర, శైలీ బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. అవార్డు కోసం నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లాల్లోని రిజిస్ట్రేషన్ కలిగి ఉన్న యువజన సంఘాలు 01 …
Read More »నెహ్రూయువకేంద్రలో సాంస్కృతిక పోటీలు
నిజామాబాద్, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అజాది కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, నిజామాబాద్ ఆధ్వర్యంలో వ్యాస రచన, ఉపన్యాస, దేశభక్తి గీతాల, చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్టు జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వతంత్ర భారత అమృతోత్సవాల సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర నిర్వహిస్తున్న పోటీలలో యువత విశేష సంఖ్యలో పాల్గొనాలని ఆహ్వానించారు. పోటీలలో గెలుపొందిన …
Read More »