Tag Archives: nehru yuvakendra

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీజ జాదవ్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలలో ప్రథమ స్థానంలో శ్రీజ జాదవ్‌, ద్వితీయ స్థానంలో చరణ్‌ తేజ నిలిచారు. …

Read More »

హిందీ భారతీయతకు ఆత్మ లాంటిది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ హిందీ దినోత్సవ సందర్భంగా హిందీ కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ ప్రాంతాలకు అతీతంగా మనుషులను, మనసులను కలిపి ఉంచే భాష హిందీ అని, హిందీ కేవలం భాష మాత్రమే కాదని భారతీయుల అంతరాత్మ వంటిదని అన్నారు. రాబోయే తరాలకు హిందీ భాషలో …

Read More »

15న జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహిస్తున్నట్టు నిజామాబాద్‌, నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 15వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకి సుభాష్‌ నగర్‌ నెహ్రూ …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో కెరీర్‌ కౌన్సెలింగ్‌ ప్రోగ్రాం

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో స్థానిక ఎస్‌.వి. డిగ్రీ కళాశాలలో కెరీర్‌ కౌన్సిలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రారంభోపన్యాసం చేసిన జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్రం యువతలో నైపుణ్యాభివృద్ధి కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. మూడు సెషన్లుగా జరిగిన కార్యక్రమంలో మొదటి సెషన్‌ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ రాచయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

జాతీయ స్థాయి యూత్‌ పార్లమెంట్‌ పోటీలకు నిజామాబాద్‌ యువతి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ సంవత్సరం నిర్వహించే యూత్‌ పార్లమెంటు పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో గెలుపొంది రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించిన కుమారి అక్షిత, రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీలలో ద్వితీయ స్థానంలో నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి యువతీయువకులు పాల్గొన్న ఈ పోటీలు ఉత్కంఠగా సాగాయని, ఆ పోటీలలో నిజామాబాద్‌ జిల్లాకు …

Read More »

వాలంటీర్లకు విపత్తు నిర్వహణ శిక్షణ

నిజామాబాద్‌, డిసెంబరు 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మంగళవారం సుభాష్‌ నగర్‌లోని నెహ్రూ యువ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విపత్తు నిర్వహణ శిక్షణను జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ విజయవాడకు చెందిన 10వ బెటాలియన్‌ కమాండెంట్‌ బిట్వీన్‌ సింగ్‌ నేతృత్వంలోని 20 మంది ఎన్‌డిఆర్‌ఎఫ్‌ సైనికుల బృందం శిక్షణను ఇచ్చింది. అగ్నిప్రమాదాలు, జల ప్రమాదాలు,వరదలు, భూకంపాలు, గ్యాస్‌ లీకేజీ, పేలుడు ఇతర …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో క్లీన్‌ ఇండియా కార్యక్రమం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 2 గాంధీ జయంతిన మొదలైన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని కేర్‌ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి తిలక్‌ గార్డెన్‌లో, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్‌ నరాల సుధాకర్‌ మాట్లాడుతూ మన అలవాట్లే మన భవిష్యత్‌ను మారుస్తాయని, దేశాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, తెలిసో …

Read More »

సింథటిక్‌ ట్రాక్‌ మంజూరుకు కృషి చేస్తా

నిజామాబాద్‌, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అథ్లెటిక్స్‌ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు గాను, వారి సౌకర్యార్ధం నిజామాబాద్‌ జిల్లాకు సింథటిక్‌ ట్రాక్‌ మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హామీ ఇచ్చారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతకు నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రీడా పోటీలను బుధవారం …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ఆధ్వర్యంలో నగరంలోని విశ్వశాంతి డిగ్రీ కళాశాలలో రాజ్యాంగం పైన అవగాహన సదస్సు, రాజ్యాంగ అంశాల పైన క్విజ్‌ పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ వేదశ్రీ మాట్లాడుతూ విద్యార్థులు రాజ్యాంగ హక్కులు, విధుల పట్ల సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా భవిష్యత్‌ తరాలకు రాజ్యాంగ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »