నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాస పథకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ఈ పథకం కింద వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునేలా క్షేత్రస్థాయిలో అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా నిరుద్యోగ యువతకు వారు ఎంపిక చేసుకునే రంగాలలో స్వయం ఉపాధి పొందేందుకు ఆస్కారం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఏప్రిల్ 1, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : తదియ ఉదయం 9.54 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 3.24 వరకుయోగం : విష్కంభం మధ్యాహ్నం 1.53 వరకుకరణం : గరజి ఉదయం 9.54 వరకుతదుపరి వణిజ రాత్రి 8.43 వరకు వర్జ్యం : రాత్రి 2.37 – 4.07దుర్ముహూర్తము : ఉదయం …
Read More »సహజ వ్యవసాయ పద్దతిని అవలంబించాలి…
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలో కలక్టరేట్ ప్రాంగణం లో భారత ప్రభుత్వం యొక్క సేంద్రియ మరియు సహజ వ్యవసాయ ప్రాంతీయ కేంద్రం నాగపూర్ వారు ఉద్యాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం వారి సమన్వయంతో ఒక రోజు సేంద్రీయ మరియు సహజ వ్యవసాయం పైన రైతులకు శిక్షణ మరియు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిధిగా ఉద్యావ శాఖ మాజి …
Read More »రంజాన్ శుభాకాంక్షలు
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వేసవి తీవ్రతలోనూ నియమ నిష్ఠలతో దాదాపు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించడం ఎంతో గొప్ప విషయమన్నారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో కాలం వెళ్లదీయాలని, సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస …
Read More »నేటి పంచాంగం
సోమవారం, మార్చి.31, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.20 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 5.04 వరకుయోగం : వైధృతి సాయంత్రం 5.00 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 12.20 వరకుతదుపరి తైతుల రాత్రి 11.08 వరకు వర్జ్యం : ఉదయం 10.21 – 11.51మరల రాత్రి 2.00 – …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, మార్చి 30, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువుచైత్ర మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 2.44 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 6.43 వరకుయోగం : ఐంద్రం రాత్రి 8.06 వరకుకరణం : బవ మధ్యాహ్నం 2.44 వరకుతదుపరి బాలువ రాత్రి 1.32 వరకు వర్జ్యం : ఉదయం 7.30 – 8.59దుర్ముహూర్తము : సాయంత్రం …
Read More »జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు
నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా ప్రజలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని ఆకాంక్షించారు. తెలుగు నామాది నూతన సంవత్సరం ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు నింపాలని అభిలషించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అన్నారు. ప్రస్తుత శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో జిల్లా మరింత ప్రగతి …
Read More »నేటి పంచాంగం
శనివారం, మార్చి.29, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – బహుళ పక్షం తిథి : అమావాస్య సాయంత్రం 5.02 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 8.18 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 11.08 వరకుకరణం : చతుష్పాత్ ఉదయం 6.06 వరకుతదుపరి నాగవం సాయంత్రం 6.02 వరకుఆ తదుపరి కింస్తుఘ్నం తెల్లవారుజామున 3.54 వరకు వర్జ్యం : ఉదయం 6.45 …
Read More »సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ …
Read More »అర్హులందరికీ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం
నిజామాబాద్, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ. 20,000 ఆర్థిక సహాయం అందజేయబడుతుందని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక …
Read More »