నిజామాబాద్, అక్టోబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి ఉజ్వల భవితకు బాటలు వేయాలనే మహోన్నత సంకల్పంతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో భవిష్యజ్యోతి ట్రస్ట్ ను నెలకొల్పడం ఎంతో అభినందనీయమని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల అభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ ట్రస్ట్ కు అన్ని వర్గాలకు చెందిన దాతలు విరివిగా …
Read More »నేటి పంచాంగం
శనివారం, అక్టోబర్ 19, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : విదియ మధ్యాహ్నం 12.46 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : భరణి మధ్యాహ్నం 2.32 వరకుయోగం : సిద్ధి రాత్రి 10.26 వరకుకరణం : గరజి మధ్యాహ్నం 12.46 వరకుతదుపరి వణిజ రాత్రి 11.44 వరకు వర్జ్యం : రాత్రి 1.53 – 3.23దుర్ముహూర్తము : ఉదయం 5.55 …
Read More »పట్టబద్రుల ఎమ్.ఎల్.సి ఓటరు నమోదుకు వినతి….
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్,నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటరు జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేపూల జగన్ మోహన్ గౌడ్ కోరారు. బార్ సమావేశపు హల్ లో సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేశ్, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వర్ రావు,నీలకంఠ రావు,రాజ్ కుమార్ సుభేదార్,విక్రమ్ రెడ్డి, జె.వెంకటేశ్వర్ గడుగు గంగాధర్ విద్యావేత్త డాక్టర్ హరికృష్ణ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, అక్టోబర్ 18, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – బహుళ పక్షం తిథి : పాడ్యమి మధ్యాహ్నం 3.01 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అశ్విని సాయంత్రం 4.02 వరకుయోగం : వజ్రం రాత్రి 1.20 వరకుకరణం : కౌలువ మధ్యాహ్నం 3.01 వరకు తదుపరి తైతుల రాత్రి 1.53 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.17 – 1.47మరల రాత్రి 1.02 …
Read More »మాదకద్రవ్యాల నిరోధానికి పకడ్బందీ చర్యలు
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గంజాయి, క్లోరోఫామ్, అల్ఫ్రాజోలం వంటి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి సంబంధిత శాఖల అధికారులు కలిసికట్టుగా కృషి చేస్తూ పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ అధ్యక్షతన గురువారం జిల్లా స్థాయి మాదకద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగేనవార్, సంబంధిత శాఖల …
Read More »ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి
నిజామాబాద్, అక్టోబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) సమావేశ మందిరంలో అధికారికంగా నిర్వహించిన వాల్మీకి జయంతి వేడుకలకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షత వహించగా, నగర మేయర్ నీతూకిరణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు …
Read More »నేటి పంచాంగం
గురువారం, అక్టోబర్ 17, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పూర్ణిమ సాయంత్రం 5.17 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : రేవతి సాయంత్రం 5.34 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 7.19 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజామున 4.19 వరకుకరణం : విష్ఠి ఉదయం 6.31 వరకుతదుపరి బవ సాయంత్రం 5.17 వరకుఆ తదుపరి బాలువ తెల్లవారుజామున 4.09 వరకు …
Read More »బీడీ కార్మికుల ధర్నా
నిజామాబాద్, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శివాజీ కంపెనీ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తునికాకు, పనిదినాలు, వేజ్ స్లిప్స్ తదితర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్‌టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్ లేబర్ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులతో ర్యాలీగా వెళ్లి శివాజీ కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ …
Read More »నేటి పంచాంగం
బుధవారం, అక్టోబర్ 16, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చతుర్దశి రాత్రి 7.45 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : ఉత్తరాభాద్ర రాత్రి 7.18 వరకుయోగం : ధృవం ఉదయం 10.36 వరకుకరణం : గరజి ఉదయం 8.57 వరకుతదుపరి వణిజ రాత్రి 7.45 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ.7.23 వరకుదుర్ముహూర్తము : ఉదయం 11.22 – 12.09అమృతకాలం …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, అక్టోబర్ 15, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : త్రయోదశి రాత్రి 10.09 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పూర్వాభాద్ర రాత్రి 8.58 వరకుయోగం : వృద్ధి మధ్యాహ్నం 1.39 వరకుకరణం : కౌలువ ఉదయం 11.16 వరకుతదుపరి తైతుల రాత్రి 10.09 వరకు వర్జ్యం : ఉదయం.శే.వ. 5.58 వరకు మరల తెల్లవారుజామున 5.54 నుండిదుర్ముహూర్తము …
Read More »