నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు ఎంతో మేలు చేస్తాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న హెల్పింగ్ హార్ట్స్ ఫౌండేషన్ తరపున ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ అర్బన్ …
Read More »వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగించే ఆది దేవుడైన వినాయకుని వేడుకలను ఎప్పటిలాగే సహృద్భావ వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. వినాయక చవితి పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలు నింపాలని, గణనాథుడి కృపాకటాక్షాలతో తెలంగాణ …
Read More »కవిత్వానికి నికార్సైన చిరునామా నిజామాబాద్
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ అంటే జైలు గోడలపై బొక్కు ముక్కతో భావావేషాన్ని విస్ఫులింగాలుగా కురిపించిన మహిమాన్విత ప్రదేశమని ఇక్కడ కవిత్వం పరవాలేదు తొక్కడం అత్యంత సహజమని ప్రముఖ కవి తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి అన్నారు. ఆయన ఆదివారం నాడు హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి ప్రణవి రచించిన పాలకంకులు పుస్తక ఆవిష్కరణ మరియు …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, సెప్టెంబరు 17, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : విదియ ఉదయం 9.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త ఉదయం 9.31 వరకుయోగం : బ్రహ్మం తెల్లవారుజాము 4.42 వరకుకరణం : కౌలువ ఉదయం 9.17 వరకు తదుపరి తైతుల రాత్రి 9.47 వరకు వర్జ్యం : సాయంత్రం 6.02 – 7.44దుర్ముహూర్తము : …
Read More »ఘనంగా విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం
నిజామాబాద్, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో ప్రభుత్వ పరంగా విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. విశ్వబ్రాహ్మణ సంఘం …
Read More »నేటి పంచాంగం
శనివారం, సెప్టెంబరు 16, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుభాద్రపద మాసం – శుక్ల పక్షం తిథి : పాడ్యమి ఉదయం 7.53 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 7.32 వరకుయోగం : శుక్లం తెల్లవారుజాము 4.54 వరకుకరణం : బవ ఉదయం 7.53 వరకు తదుపరి బాలువ రాత్రి 8.35 వరకు వర్జ్యం : సాయంత్రం 4.38 – 6.22దుర్ముహూర్తము : …
Read More »సెప్టెంబర్ 17న పాలకంకులు ఆవిష్కరణ సభ
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17న ఉదయం 9 గంటలకు నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ప్రముఖ యువ కవయిత్రి మాదస్త ప్రణవి రచించిన పాలకంకులు పుస్తకావిష్కరణ సభ జరుగుతుందని హరిదా రచయితల సంఘం అధ్యక్షులు ఘనపురం దేవేందర్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ కాంచనపల్లి, గౌరవ …
Read More »రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన శ్రీజ జాదవ్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో యువతకు జిల్లా స్థాయి ఉపన్యాస పోటీలు నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న పోటీలలో భాగంగా జిల్లా స్థాయిలో జరిగిన ఉపన్యాస పోటీలలో ప్రథమ స్థానంలో శ్రీజ జాదవ్, ద్వితీయ స్థానంలో చరణ్ తేజ నిలిచారు. …
Read More »మట్టి గణపతులను పూజిద్దాం … పర్యావరణాన్ని పరిరక్షిద్దాం
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను ప్రతిష్టించి, వినాయక చతుర్థి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో శుక్రవారం సుభాష్ నగర్ లోని జిల్లా పరిషత్ కూడలి వద్ద మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు చెరువు మట్టితో …
Read More »టెట్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్‌లో గల ఎస్.వీ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరుపుతూ, చీఫ్ సూపరింటెండెంట్‌ను కలెక్టర్ పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిబంధనలను పాటిస్తూ, సమయానుసారంగానే ప్రశ్నాపత్రాల బండిళ్లను తెరిచారా అని …
Read More »