Tag Archives: nizamabad

రెండ్రోజుల పాటు ధాత్రి టౌన్‌ షిప్‌ ప్లాట్ల వేలం ప్రక్రియ

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో టీఎస్‌ఐఐసి ఆధ్వర్యంలో ధాత్రి టౌన్‌ షిప్‌ ప్లాట్ల రెండవ విడత వేలంపాట ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. నిజామాబాద్‌ కు ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా అన్ని వసతులతో నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో మొదటి విడతగా గత నవంబర్‌ నెలలో 80 ప్లాట్ల విక్రయాల కోసం బహిరంగ వేలం నిర్వహించిన …

Read More »

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు స్వాగతం పలికిన అధికారులు

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పర్యటనకు గురువారం హాజరైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ సి.పార్థసారథికి జిల్లా ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. డిచ్‌ పల్లి పోలీస్‌ బెటాలియన్‌ గెస్ట్‌ హౌస్‌ వద్దకు చేరుకున్న కమిషనర్‌ పార్థసారథిని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ చిత్రామిశ్రా, బెటాలియన్‌ కమాండెంట్‌ సత్య శ్రీనివాస్‌ రావు, ఆర్డీఓ రవి తదితరులు స్వాగతం పలికి, పూల మొక్కలు, …

Read More »

ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని ఖలీల్‌ వాడిలో గల ఎస్‌.ఎస్‌.ఆర్‌ కళాశాలలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును నిశితంగా పరిశీలించారు. విద్యార్థుల హాజరు గురించి ఆరా తీశారు. సీ.సీ కెమెరా రికార్డింగ్‌ నడుమ నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? లేదా? అని …

Read More »

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ …

Read More »

రక్త మోడిన జాతీయ రహదారి

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారి మరోసారి రక్తసిక్తమైంది. కంటైర్‌ను కారు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని 44వ జాతీయ రహదారి చంద్రాయన్‌ పల్లి వద్ద ఆదివారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌ నుండి నాగపూర్‌ వైపు వెళ్తున్న భారీ కంటైనర్‌ను వెనుక నుండి కారు ఢీకొన్నది. …

Read More »

ప్రజావాణికి 69 ఫిర్యాదులు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 69 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చిత్రమిశ్రా, డీఆర్డీఓ చందర్‌, నిజామాబాదు ఆర్దీఓ …

Read More »

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ ఏర్పాట్ల విషయమై సోమవారం హైదరాబాద్‌ నుండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్‌ బోర్డు అధికారులతో కలిసి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ …

Read More »

బాలసాహిత్య సృజనలో మేటి కాసర్ల

నిజామాబాద్‌, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సాహిత్యం రంగంలో గత ముప్పయేళ్ళుగా సేవలు అందిస్తున్న డా.కాసర్ల అభినందనీయులని తెలంగాణ విశ్వవిద్యాలయం ఆచార్యులు డా.వి. త్రివేణి అన్నారు. శనివారం ఇందూరుయువత స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో, సంస్ఠ కార్యాలయంలో డా.కాసర్ల నరేశ్‌ రావు రచించిన ‘‘జై విజ్ఞాన్‌ ‘‘ పుస్తక పరిచయ సభ విజయవంతంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, ఆవిష్కర్తగా వచ్చిన డా.త్రివేణి మాట్లాడుతూ ‘తెలంగాణ …

Read More »

భవిష్యత్‌ పెట్టుబడులకు స్వర్గధామం…ధాత్రి టౌన్‌ షిప్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరానికి ఆనుకుని మల్లారం వద్ద ప్రభుత్వపరంగా నెలకొల్పిన ధాత్రి టౌన్‌ షిప్‌లో ప్లాట్లను కొనుగోలు చేసి భవిష్యత్‌ పెట్టుబడులకు మార్గం సుగమం చేసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సూచించారు. ఇప్పటికే రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో డ్రైనేజీలు, నీటి వసతి, విద్యుద్దీకరణ, ప్రహరీ నిర్మాణం, ప్లాంటేషన్‌ వంటి మౌలిక సదుపాయాల …

Read More »

ధాత్రి టౌన్‌ షిప్‌లో అందుబాటు ధరలకే ప్లాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా, నగర ప్రజలకు ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అన్నారు. నిజామాబాద్‌ నగరానికి అతి చేరువలో మల్లారం వద్ద జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ పరంగా నెలకొల్పడిన ధాత్రి టౌన్‌షిప్‌లో అతితక్కువ ధరలకే నివాస స్థలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అన్ని అనుమతులు, డీటీసీపీ అప్రువుడ్‌ లేఅవుట్‌ కలిగిన ధాత్రి టౌన్‌ షిప్‌లో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »