Tag Archives: nizamabad

పోలింగ్‌ బూత్‌ ల పరిధిలో ప్రత్యేక శిబిరాలు

నిజామాబాద్‌, ఆగష్టు 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటరు జాబితాలో పేర్ల నమోదు, మార్పులు-చేర్పులకు అవకాశం కల్పిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఈ నెల 26, 27 తేదీలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద బీ.ఎల్‌.ఓలతో పాటు ఎన్నికల అధికారులు అందుబాటులో ఉంటారని, ఓటరు జాబితాలో పేర్ల నమోదు, …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, ఆగష్టు 25, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : నవమి రాత్రి 8.26 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ తెల్లవారుజాము 4.35 వరకుయోగం : వైధృతి మధ్యాహ్నం 3.56 వరకుకరణం : బాలువ ఉదయం 8.58 వరకు తదుపరి కౌలువ రాత్రి 8.26 వరకు వర్జ్యం : ఉదయం 10.31 – 12.06దుర్ముహూర్తము …

Read More »

ముగిసిన గాంధీ చిత్ర ప్రదర్శన

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో గాంధీ చలన చిత్రాన్ని 17,173 మంది విద్యార్థినీ, విద్యార్థులు వీక్షించారని జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు, జిల్లా కలెక్టర్‌ సూచనలు, మార్గనిర్దేశకంలో జిల్లాలో ఈ నెల 17 నుండి 24 వ తేదీ వరకు జిల్లాలోని 9 సినిమా ధియేటర్లు నిజామాబాద్‌లోని విజయ్‌ థియేటర్‌, ఉషా ప్రసాద్‌ స్క్రీన్‌-3, …

Read More »

పాలిటెక్నిక్‌, సి.ఎం.సి కళాశాలలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర, బాలికల పాలిటెక్నిక్‌ కళాశాలలు, డిచ్పల్లి లోని సి.ఎం.సి కళాశాలలను పరిశీలించారు. త్వరలో జరుగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు, ఎన్నికల సామాగ్రి పంపిణీ, ఈవీఎం లను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూమ్‌ వంటి వాటికి అనువుగా ఉన్న కేంద్రాలు ఏవీ …

Read More »

యువతకు క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఆగష్టు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్ట్‌ 29 హాకీ మాంత్రికుడు, భారత హాకీ దిగ్గజం స్వర్గీయ మేజర్‌ ధ్యాన్‌ చంద్‌ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నెహ్రూ యువ కేంద్ర, జిల్లా యువజన మరియు క్రీడా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పలు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు నిజామాబాద్‌ జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్‌ ఒక …

Read More »

నేటి పంచాంగం

గురువారం, ఆగష్టు 24, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి రాత్రి 9.29 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : అనూరాధ తెల్లవారుజాము 5.01 వరకుయోగం : ఐంద్రం సాయంత్రం 5.45 వరకుకరణం : విష్ఠి ఉదయం 9.47 వరకు తదుపరి బవ రాత్రి 9.29 వరకు వర్జ్యం : ఉదయం 9.03 – 10.39దుర్ముహూర్తము …

Read More »

పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపకల్పన

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : త్వరలో జరుగనున్నసాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పక్కాగా ఓటర్ల తుది జాబితా రూపొందేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు తెలిపారు. ఇందుకు రాజకీయ పార్టీలు కూడా తమవంతు సహకారం అందించాలని కోరారు. ఓటర్ల డ్రాఫ్ట్‌ రోల్‌ వెలువరించిన నేపథ్యంలో బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో, ఆయా మండలాల …

Read More »

ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌కు దరఖాస్తులు ఆహ్వానం

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాల బాలికలను రక్షించిన బాలలు 2023 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్‌ పురస్కార్‌ భారత ప్రభుత్వము ప్రధానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి మహిళా శిశువు దివ్యాంగులు మరియు వయోవృద్ధుల శాఖ రసూల్‌ బి ఒక ప్రకటనలో తెలిపారు. నూతన ఆవిష్కరణలు అసాధారణ ప్రతిభాపాటాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, …

Read More »

రాఖీ పండగ ఏ రోజంటే?

నిజామాబాద్‌, ఆగష్టు 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాఖీ పండగ ఆగష్టు 30న, లేదా 31న జరుపుకోవాలా అనే సందేహం ఉంది. ఆగష్టు 30న భద్ర కాలం ఉదయం 10:58 గంటలకు మొదలై రాత్రి 9:01 గంటల వరకు ఉంటోంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం కాదని భావిస్తారు. కాబట్టి ఆ సమయం తర్వాత అంటే ఆగష్టు 30 వ తేదీన రాత్రి 9:01 గంటల …

Read More »

నేటి పంచాంగం

బుధవారం, ఆగష్టు 23, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 10.06 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజాము 5.04 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 7.13 వరకుకరణం : గరజి ఉదయం 10.09 వరకు తదుపరి వణిజ రాత్రి 10.06 వరకు వర్జ్యం : ఉదయం 10.18 – 11.56దుర్ముహూర్తము …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »