బుధవారం, ఆగష్టు 23, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి రాత్రి 10.06 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : విశాఖ తెల్లవారుజాము 5.04 వరకుయోగం : బ్రహ్మం రాత్రి 7.13 వరకుకరణం : గరజి ఉదయం 10.09 వరకు తదుపరి వణిజ రాత్రి 10.06 వరకు వర్జ్యం : ఉదయం 10.18 – 11.56దుర్ముహూర్తము …
Read More »వృద్దుల ఓటింగ్ శాతం పెరగడానికి సౌకర్యాలు కల్పించాలి
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధ్యక్షతన ప్రభుత్వం మంగళవారం నిజామాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికలలో …
Read More »ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
నిజామాబాద్, ఆగష్టు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఓటు హక్కు కలిగిఉన్న ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటింగ్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో మంగళవారం వయోవృద్దులకు పోలింగ్ ప్రక్రియ, పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాల కల్పన తదితర అంశాలపై అవగాహన …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఆగష్టు 22, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి రాత్రి 10.11 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : స్వాతి తెల్లవారుజాము 4.36 వరకుయోగం : శుక్లం రాత్రి 8.16 వరకుకరణం : కౌలువ ఉదయం 9.58 వరకు తదుపరి తైతుల రాత్రి 10.11 వరకు వర్జ్యం : ఉదయం 9.27 – 11.07దుర్ముహూర్తము …
Read More »ఈ రోడ్డు గుండా నడిచేదెలా…?
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చినుకు పడితే చాలు చిత్తడిగా మారుతుంది ఈ రోడ్డు… రోడ్డుకు అవతల పక్కన హెచ్‌పిఎస్ స్కూలు… ఆ పక్కన అమ్మనగర్‌కు వెళ్లే దారి … నిజామాబాద్ నగరంలోని శ్రీనగర్ కాలనీలోని రోడ్డు నెంబరు 4 దుస్థితి ఇది. ఇటీవల మంచినీటి నల్ల పైపులు వేయడం కోసం తవ్వకాలు చేపట్టి పూడ్చేశారు. కానీ ఇది వరకు ఉన్న రోడ్డు పూర్తిగా …
Read More »లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాల కేటాయింపు
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన మధ్యం పాలసీ 2023-2025 సంవత్సరాల కాలపరిమితితో కూడిన లైసెన్సుల జారీ కోసం సోమవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది. నూతన ఎక్సయిజ్ …
Read More »ప్రజావాణికి 111 ఫిర్యాదులు
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి. యాదిరెడ్డి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 111 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ యాదిరెడ్డితో పాటు, డీఆర్డీఓ చందర్, డీపీఓ జయసుధలకు విన్నవిస్తూ …
Read More »23న ఉద్యోగ మేళా
నిజామాబాద్, ఆగష్టు 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 23 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగమేళాకు ముతూట్ ఫైనాన్స్ ప్రయిటేటు అండ్ ఫ్లిప్‌కార్ట్ నిజామాబాద్ జిల్లా పరిధిలోనే (ప్రొబెషనరీ ఆఫీసర్, ఇంటర్న్ షిప్ ట్రెయినీ, ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అండ్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు తెలిపారు. విద్యార్హత …
Read More »నేటి పంచాంగం
సోమవారం, ఆగష్టు 21, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి రాత్రి 9.45 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : చిత్ర తెల్లవారుజాము 3.37 వరకుయోగం : శుభం రాత్రి 8.55 వరకుకరణం : బవ ఉదయం 9.18 వరకుతదుపరి బాలువ రాత్రి 9.45 వరకు వర్జ్యం : ఉదయం 10.39 – 12.21దుర్ముహూర్తము : …
Read More »నేటి పంచాంగం
ఆదివారం, ఆగష్టు 20, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు నిజ శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చవితి రాత్రి 8.51 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : హస్త రాత్రి 2.10 వరకుయోగం : సాధ్యం రాత్రి 9.10 వరకుకరణం : వణిజ ఉదయం 8.11 వరకు తదుపరి భద్ర రాత్రి 8.51 వరకు వర్జ్యం : ఉదయం 9.20 – 11.03దుర్ముహూర్తము …
Read More »