Tag Archives: nizamabad

ఇందూరు ఉషోదయలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని ఇందూరు ఉషోదయ మహిళా డిగ్రీ కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ అధ్యాపకులు సురేశ్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఎందరో వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్య్రమని, దీన్ని నిలుపుకోవాల్సిన అవసరముందన్నారు. రాబోయే ఎన్నికల్లో యువత తమ ఓటు హక్కును వినియోగించుకొని చక్కటి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని …

Read More »

అఖండ భారత నిర్మాణమే భారతీయులందరి సంకల్పం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఇందూరు నగర అఖండ భారత్‌ దివస్‌ కార్యక్రమం నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రధాన వక్త తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్‌ ప్రముఖ్‌, ఇందూరు విభాగ్‌ ప్రచారక్‌ శివకుమార్‌ మాట్లాడారు. ఎందరో మంది వీరులు విశ్రమించకుండా చేసిన …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, ఆగష్టు 15, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహళ పక్షం తిథి : చతుర్దశి ఉదయం 11.53 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : పుష్యమి మధ్యాహ్నం 2.22 వరకు యోగం: వ్యతీపాతం సాయంత్రం 6.56 వరకుకరణం : శకుని ఉదయం 11.53 వరకు తదుపరి చతుష్పాత్‌ రాత్రి 12.51 వరకువర్జ్యం : రాత్రి 8.49 – 10.34 దుర్ముహూర్తము …

Read More »

పంద్రాగస్టు వేడుక ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం సాయంత్రం పరిశీలించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర రోడ్లు – భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హాజరు కానుండగా, ఇతర ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. అట్టహాసంగా నిర్వహించుకునే పంద్రాగస్టు వేడుక నేపథ్యంలో …

Read More »

ప్రజావాణికి 150 ఫిర్యాదులు

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 150 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, డీఆర్డీఓ చందర్‌, డీపీఓ జయసుధ, …

Read More »

నిజామాబాద్‌లో ఫోటో గ్యాలరీ ప్రదర్శన

నిజామాబాద్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్టిషన్‌ హర్రర్‌ రిమెంబరెన్స్‌ డే పురస్కరించుకుని ఎస్‌బిఐ నిజామాబాద్‌ మెయిన్‌ బ్రాంచ్‌లో సోమవారం ఫోటో గ్యాలరీని ప్రదర్శించారు. ఈ గ్యాలరీని సోషల్‌ వెల్పేర్‌ డెవలప్‌ మెంట్‌ ఆఫీసర్‌ చంద్రకళ హాజరై ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలనుసారం 52 ఫోటో ప్రేమ్‌లతో కూడిన ఫోటోగ్యాలరీ ప్రజల సందర్శనార్ధం ప్రదర్శించినట్లు, మంగళవారం కూడా ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, ఆగష్టు 14,2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 10.12 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పునర్వసు మధ్యాహ్నం 12.03 వరకు యోగం : సిద్ధి సాయంత్రం 6.30 వరకుకరణం : వణిజ ఉదయం 10.12 వరకు తదుపరి భద్ర రాత్రి 11.03 వరకువర్జ్యం : రాత్రి 8.49 – 10.34దుర్ముహూర్తము …

Read More »

బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొయ్యాడ శంకర్‌ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ నియమించారు. గతంలో నిజామాబాద్‌ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడికి పనిచేసిన కొయ్యాడ శంకర్‌ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో రాష్ట్ర బాధ్యతలు అప్పగించినట్టు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ అన్నారు. …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, ఆగష్టు 13, 2023శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – బహుళ పక్షంతిథి : ద్వాదశి ఉదయం 8.53 వరకువారం : ఆదివారం (భానువాసరే) నక్షత్రం : ఆర్ధ్ర ఉదయం 10.05 వరకుయోగం : వజ్రం సాయంత్రం 6.20 వరకుకరణం : తైతుల ఉదయం 8.53 వరకు తదుపరి గరజి రాత్రి 9.33 వరకు వర్జ్యం : రాత్రి 11.03 – …

Read More »

బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్‌

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ యువజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షునిగ సురుకుట్ల విజయ్‌ను బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ నియమించారు. గత అధ్యక్షుడు కొయ్యాడ శంకర్‌ స్వచ్ఛందంగా తన పదవికి రాజీనామా చెయ్యడంతో విజయ్‌ను యువజన సంఘం జిల్లా అధ్యక్షునిగ నియమించినట్టు నరాల సుధాకర్‌ అన్నారు. ఈ సందర్బంగా గత అధ్యక్షుడిగా పనిచేసిన కొయ్యాడ శంకర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »