50 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన ‘‘కళాభారతి’’ ఆడిటోరియం తుది నమూనాను గురువారం ముఖ్యమంత్రి కేసిఆర్ ఎంపిక చేశారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడిరచారు. ఇందూరు వైభవాన్ని చాటేలా, ఇక్కడి సాంస్కృతిక, సాంప్రదాయాలు ఉట్టి పడేలా కళాభారతి నిర్మాణం ఉండబోతుందని …
Read More »రిపబ్లిక్ డే కు ముస్తాబైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించనున్న గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం పరిశీలించారు. ఉదయం 10 గంటలకు జిల్లా పాలనాధికారి పతాకావిష్కరణ గావించనుండగా, ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గోనున్నారు. సమీకృత కార్యాలయాల సముదాయం అందుబాటులోకి వచ్చిన అనంతరం తొలిసారిగా జాతీయ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి …
Read More »ఓటింగ్‌లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలి
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి …
Read More »మెగా రక్తదాన శిబిరం విజయవంతం…
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండలం పరిమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్ కామారెడ్డి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, శ్రీ కల్కి మానవ సేవా సమితి, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లింగంపేట్ ఎస్సై శంకర్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం పరిమల్ల గ్రామంలో …
Read More »గణతంత్ర దినోత్సవం కోసం కొన్ని నినాదాలు..
జై బోలో గణతంత్ర భారత్ కి- జై.. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి రాజ్యాంగ లక్ష్యాలను- సాధిద్దాం సాధిద్దాం.. రాజ్యాంగాన్ని ….- రక్షించుకుందాం.. రాజ్యాంగకర్త ఆశయాలను- కొనసాగిద్దాం.. గణతంత్రం – వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యం – వర్ధిల్లాలి.. సార్వభౌమత్వం – వర్ధిల్లాలి. లౌకికత్వం – వర్ధిల్లాలి…
Read More »సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జీవితం కష్టసుఖాల సమాహారమని, సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఉద్బోధించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపాల్ మండలం బోర్గం(పి) పాఠశాలలో విద్యార్థినులకు స్వీయ ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను కలెక్టర్ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. …
Read More »కంటి వెలుగు శిబిరాలను తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. మోపాల్ మండలంలోని ముదక్‌పల్లి, న్యాల్కల్ గ్రామాలలో కొనసాగుతున్న కేంద్రాలలో కంటి శిబిరాల నిర్వహణ తీరును ఒక్కో టేబుల్ వారీగా తిరుగుతూ క్షుణ్ణంగా పరిశీలించారు. నేత్ర పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారిని దృష్టి లోపాల గురించి అడిగి తెలుసుకున్నారు. …
Read More »ఆడపిల్లలు సమాజానికి మణిహారం
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ బాలికల దినోత్సవ వేడుకల్లో భాగంగా మంగళవారం నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో జిల్లా మహిళ, శిశు, సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో (బిబిబిపి పథకంలో భాగంగా) పెద్ద ఎత్తున జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విటల్ రావు మాట్లాడుతూ ప్రతి కుటుంబంలో బాలికలను ఉన్నత చదువులు …
Read More »ఏసీడి చార్జీలు చెల్లించకండి
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎసిడి పేరుతో ప్రజల నుండి వసూలు చేస్తున్న అదనపు కరెంటు బిల్లుకు నిరసనగా మంగళవారం పవర్ హౌస్ వద్ద ధర్నా నిర్వహించి సుపరింటెండెంట్ ఇంజనీర్ రవీందర్‌కి మెమోరాండం అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు …
Read More »ఆలయ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గూపన్ పల్లి గంగస్థాన్ 2 శ్రీ రేణుక మాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం, శ్రీ రేణుక మాత దేవాలయంలో రూ. 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడ నిర్మాణానికి, వంట గదుల నిర్మాణం కోసం రాష్ట్ర ఆర్టిసి కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో …
Read More »