నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తక్షణమే వేతన పెంపును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామపంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. వందలాదిమంది గ్రామపంచాయతీ కార్మికులు సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు సుమారు రెండు గంటల పాటు బైఠాయించారు. దీంతో కలెక్టరేట్ కు రాకపోకలు ఆగిపోయాయి. ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు …
Read More »జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా ఎల్‌ఎంబి రాజేశ్వర్ పదవికాలం పొడిగింపు
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా ఆరుట్ల రాజేశ్వర్ (ఎల్‌ఎంబి) పదవికాలం పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన రెండు సంవత్సరాలు పదవిలో కొనసాగనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సందర్బంగా రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని ఎల్‌ఎంబి రాజేశ్వర్ సెక్రటేరియట్‌లో మర్యాద పూర్వకంగా …
Read More »ఓటర్ల సౌకర్యార్ధం…
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఓటర్ల సౌకర్యార్ధం ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ జిల్లాలో పలు పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులకు సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ …
Read More »నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించండి
హైదరాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : త్వరలో ప్రారంభం కానున్న నిజామాబాద్ ఐటీ హబ్‌లో కంపెనీని స్థాపించాలని అంతర్జాతీయంగా పేరొందిన ప్రముఖ హిటాచీ గ్రూపు సబ్సిడరీ సంస్థ గ్లోబల్ లాజిక్‌కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆ సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమకొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్‌లో భేటీ …
Read More »హైకోర్టు జడ్జిలను కలిసిన న్యాయవాద బృందం
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులై,హైకోర్టు జడ్జిలుగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన కె. సుజన, లక్ష్మి నారాయణ లను నిజామాబాద్ న్యాయవాదుల బృందం సోమవారం హైకోర్టు ప్రాంగణంలోని వారి చాంబర్లలో మర్యాదపూర్వకంగా కలిసి పూలగుచ్ఛం, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా మెండోరా గ్రామ వాస్తవ్యుడు, రాష్ట్ర హైకోర్టు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా …
Read More »కాలనీవాసుల సమస్యలు పరిష్కరిస్తా
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని వినాయక నగర్ వైష్ణవి రెసిడెన్సి పరిసర ప్రాంతాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని నగర మేయర్ నీతూ కిరణ్ చంద్రశేఖర్ హామీ ఇచ్చారు. సోమవారం ఉదయం వినాయక నగర్ వైష్ణవి రెసిడెన్సి ప్రాంతములోని రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, త్రాగు నీటి సమస్యల గురించి తనిఖీ చేశారు. విద్యుత్ అధికారులు, మున్సిపల్ అధికారులతో కలిసి వైష్ణవి రెసిడెన్సి …
Read More »ప్రజావాణికి 106 ఫిర్యాదులు
నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 106 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, జెడ్పి సీఈఓ …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూలై 31, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువుఅధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : చతుర్దశి తెల్లవారుజాము 3.07 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : పూర్వాషాఢ సాయంత్రం 6.34వరకుయోగం : విష్కంభం రాత్రి 11.49 వరకుకరణం : గరజి సాయంత్రం 4.10 వరకు తదుపరి వణిజ తెల్లవారుజాము 3.07వర్జ్యం : ఉ.శే.వ. 6.24 వరకు మరల రాత్రి 2.06 – 3.36 …
Read More »నేటి పంచాంగం
30.07.2023, ఆదివారంశ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం వర్షఋతువు, అధిక శ్రావణం శుక్ల పక్షంతిథి : ద్వాదశి 10:34నక్షత్రం : మూల 09:32 యోగం : ఐంద్రము 06:33కరణం : భాలవ 10:34కౌలవ 09:04రాహుకాలం : 4:30 – 6:00యమగండము : 12:19 – 1:59వర్జ్యం : 6:07 – 7:32దుర్ముహుర్తం : 5:02. – 5:53సూర్యోదయం : 5:58సూర్యాస్తమయం : 6:46
Read More »నేటి పంచాంగం
శనివారం, జూలై 29, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువు అధిక శ్రావణ మాసం – శుక్ల పక్షంతిథి : ఏకాదశి ఉదయం 8.35 వరకువారం : శనివారం (స్థిరవాసరే) నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 8.39 వరకుయోగం : బ్రహ్మం ఉదయం 7.16 వరకుతదుపరి ఐంద్రం తెల్లవారుజాము 4.59 వరకుకరణం : భద్ర ఉదయం 8.35 వరకు తదుపరి బవ రాత్రి 7.50 వరకు వర్జ్యం …
Read More »