Tag Archives: nizamabad

నేటి పంచాంగం

శుక్రవారం, అక్టోబర్‌ 11, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : అష్టమి ఉదయం 6.45 వరకు తదుపరి నవమి తెల్లవారుజామున 5.37 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఉత్తరాషాఢ రాత్రి 1.25 వరకుయోగం : సుకర్మ రాత్రి 11.58 వరకుకరణం : బవ ఉదయం 6.45 వరకు తదుపరి బాలువ రాత్రి 6.11 వరకుఆ తదుపరి కౌలువ తెల్లవారుజామున …

Read More »

జిల్లా సెషన్స్‌ కోర్టు పి.పిగా రాజేశ్వర్‌ రెడ్డి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ సెషన్స్‌ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌గా నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది ధర్పల్లి రాజేశ్వర్‌ రెడ్డిని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీచేశారు. రెడ్డి నేపథ్యం .. ధర్పల్లి గ్రామంలో జన్మించిన రాజేశ్వర్‌ రెడ్డి ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అదే గ్రామంలో కొనసాగింది. నిజామాబాద్‌ నగరంలో ఇంటర్‌, ప్రభుత్వ గిరిరాజ్‌ …

Read More »

హిట్‌ అండ్‌ రన్‌ కేసులలో పరిహారం మంజూరు కోసం సత్వర విచారణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుర్తు తెలియని వాహనాలు ఢీకొని మృతి చెందిన, తీవ్రంగా గాయపడిన (హిట్‌ అండ్‌ రన్‌) కేసులలో బాధితులకు, వారి కుటుంబీకులకు చట్ట ప్రకారం నష్ట పరిహారం మంజూరు చేసేందుకు వీలుగా త్వరితగతిన విచారణ జరపాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆయా డివిజన్ల ఆర్డీఓలను ఆదేశించారు. కలెక్టర్‌ అధ్యక్షతన ఆయన ఛాంబర్లో గురువారం హిట్‌ అండ్‌ రన్‌ కేసుల …

Read More »

ప్రజావాణికి 84 ఫిర్యాదులు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 84 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు, అదనపు కలెక్టర్‌ అంకిత్‌, నగర పాలక సంస్థ …

Read More »

ఈవీఎం గోడౌన్‌ను సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయకనగర్‌ లో గల ఈవీఎం గోడౌన్‌ ను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీ.సీ టీ.వీలో బ్యాలెట్‌ యూనిట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వివి.ప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం …

Read More »

నేటి పంచాంగం

మంగళవారం, అక్టోబర్‌ 8, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి ఉదయం 6.58 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : జ్యేష్ఠ రాత్రి 12.48 వరకుయోగం : సౌభాగ్యం తెల్లవారుజామున 4.30 వరకుకరణం : బాలువ ఉదయం 6.58 వరకుతదుపరి కౌలువ రాత్రి 7.12 వరకు వర్జ్యం : ఉదయం .శే.వ 7.09 వరకుదుర్ముహూర్తము : ఉదయం 8.15 …

Read More »

నేటి పంచాంగం

సోమవారం, అక్టోబర్‌ 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం -శుక్ల పక్షం తిథి : చవితి ఉదయం 6.01 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : అనూరాధ రాత్రి 11.36 వరకుయోగం : ఆయుష్మాన్‌ తెల్లవారుజామున 5.12 వరకుకరణం : భద్ర ఉదయం 6.01 వరకుతదుపరి బవ సాయంత్రం 6.29 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 5.29 నుండిదుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.12 – 12.59అమృతకాలం …

Read More »

నేటి నుండి చెరువులలో చేప పిల్లల విడుదల

నిజామాబాద్‌, అక్టోబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మత్స్యకార కుటుంబాలకు చేయూతను అందించేందుకు గాను వంద శాతం సబ్సిడీపై జిల్లాలోని ఆయా చెరువులలో ఈ నెల 7వ తేదీ (సోమవారం) నుండి చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆదివారం తెలిపారు. జిల్లాలోని 396 మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలోని సుమారు 24 వేల మంది మత్స్యకారులకు లబ్ది చేకూరేలా ప్రస్తుత …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, అక్టోబర్‌ 6, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుఆశ్వయుజ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి పూర్తివారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : విశాఖ రాత్రి 9.58 వరకుయోగం : ప్రీతి తెల్లవారుజామున 5.33 వరకుకరణం : వణిజ సాయంత్రం 5.16 వరకు వర్జ్యం : రాత్రి 2.14 – 3.56దుర్ముహూర్తము : సాయంత్రం 4.09 – 4.56అమృతకాలం : మధ్యాహ్నం 12.24 – …

Read More »

ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్‌, కిరణ్‌ కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ సంకేత్‌ కుమార్‌, బోధన్‌ సబ్‌ కలెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »