నిజామాబాద్, డిసెంబరు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కంటి వెలుగు కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ పద్దతిలో డాటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేయటానికి 70 మంది కావాలని, వీరు ఏదేని డిగ్రీ అర్హత కలిగి, కంప్యూటర్ కోర్సులో డిసిఎ / పిజిడిసిఎ ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సంబంధిత దృవీకరణ పత్రాలు (విద్యార్హత, కుల, బోనోఫైడ్‌తోపాటు రెండు పాస్‌పోర్టు …
Read More »16న ఉద్యోగ మేళా
నిజామాబాద్, డిసెంబరు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల16 న ఉద్యోగ మేళా నిర్వహిస్తునట్లు జిల్లా ఉపాధి అధికారి సిరిమల శ్రీనివాస్ తెలిపారు. ఉద్యోగమేళాకు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్స్ నిజామాబాద్.. బ్రాంచ్ రేలషన్నిప్ ఎగ్జిక్యూటివ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయన్నారు. విద్యార్హత ఇంటర్, డిగ్రీ ఆ పైన విద్యార్హత కలిగిన …
Read More »పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేష్ దత్ ఎక్కా సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఇందల్వాయి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను సందర్శించారు. …
Read More »నెలాఖరు నాటికి ఐ.టీ హబ్ పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (న్యూ కలెక్టరేట్) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐ.టీ హబ్ పనులను సోమవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల ప్రగతిని పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టరుకు కీలక సూచనలు చేశారు. ఈ …
Read More »ప్రజావాణికి 59 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 59 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »నేటి రాశి ఫలాలు
శుభోదయం 11.12.2022 మేషంఈరోజు (11-12-2022)పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. అధికారులు మీకు అనుకూలమైన ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని కీలకపనులను పూర్తిచేయగలుగుతారు. బద్ధకాన్ని దరిచేరనీయకండి. శివాష్టోత్తరాన్ని చదివితే మంచిది. వృషభంఈరోజు (11-12-2022)సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వస్తాయి. విష్ణు సహస్రనామ పారాయణ శుభకరం. మిధునంఈరోజు (11-12-2022)అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ముందడుగు వేస్తారు. ధనయోగం ఉంది. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు …
Read More »లక్ష్యాల సాధనకు అంకిత భావంతో కృషి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా వివిధ కార్యక్రమాల అమలులో నిర్ణీత లక్ష్యాలను సాధించేందుకు అధికారులు అంకిత భావంతో కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ కంటి వెలుగు, మన ఊరు – మన బడి, హరిత హారం, తెలంగాణా క్రీడా ప్రాంగణాలు, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలు, కొత్త ఓటర్ల వివరాల …
Read More »నిర్ణీత గడువులోగా మన ఊరు – మన బడి పనులు పూర్తి చేస్తాం
నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంపొందించేందుకు వీలుగా మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపడుతున్న పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం సాయంత్రం రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కరుణ, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ దేవసేనలతో కలిసి రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి …
Read More »అర్బన్ పార్కును ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగర శివారులోని చిన్నాపూర్ వద్ద గల అర్బన్ పార్క్ ను కలెక్టర్ సి.నారాయణరెడ్డి గురువారం సందర్శించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన పనులతో పాటు వివిధ దశల్లో కొనసాగుతున్న ప్రగతి పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో కాలినడకన తిరుగుతూ పరిశీలించారు. ఓపెన్ జిమ్‌లు, ప్లే జోన్ ఏరియా, కల్వర్టుల నిర్మాణాలు, పర్కులేషన్ ట్యాంకులు, వాచ్ టవర్, రోడ్డు నిర్మాణాలను కలెక్టర్ …
Read More »కూల్చివేతలపై ఎలాంటి అనుమానాలు వద్దు
నిజామాబాద్, డిసెంబరు 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చారిత్రక ప్రాంతమైన నిజామాబాద్ నగరంలో ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ వసతుల కల్పనకై పాత కలెక్టరేట్‌తో పాటు దాని పరిసరాల్లోని పలు ప్రభుత్వ కార్యాలయ భవనాల కూల్చివేతలు జరుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతం కూల్చివేతలు కొనసాగుతున్న ప్రదేశాల్లో అతి …
Read More »