నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టి.యు.డబ్ల్యు.జే (ఐ.జే.యు) మహాసభను ఈ నెల 18న నిర్వహించనున్నట్లు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నరసయ్య అదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని టి.యు.డబ్ల్యూ.జే (ఐ జే యు) సభ్యులంతా మహాసభకు సిద్ధం కావాలని, ప్రతి ఒకరు 18న జరిగే సభకు హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభను నిజామాబాద్ నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఏర్పాటు చేశామని తెలిపారు. …
Read More »మాయమాటలు నమ్మొద్దు
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కానిస్టేబుల్, ఎస్.ఐ ల ఎంపిక ప్రక్రియా పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు తెలిపారు. పోలీస్ నియమాకాలకు సంబంధించి ఈ నెల 8 నుండి 22 వరకు 12 రోజుల పాటు జరిగే దేహదారుఢ్య పరీక్షలు నిజామాబాద్ జిల్లా టౌన్ 5 పి.యస్ పరిధిలోని నాగారం వద్ద గల రాజారాం …
Read More »ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలు తెలుసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ కారణాల వల్ల ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్ల వివరాలను తెలుసుకుని ప్రత్యేక రిజిస్టర్ లో నమోదు చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ లెవల్ అధికారులకు సూచించారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం కొనసాగుతున్న సందర్భంగా కలెక్టర్ ఆదివారం నిజామాబాద్ నగరం మాలపల్లిలో గల స్టాన్రిచ్ పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు-చేర్పులు, ఆధార్ …
Read More »పోలీస్ రిక్రూట్ సందర్భంగా అధికారులకు ప్రత్యేక అవగాహన
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీస్ రిక్రూటుమెంటులో శరీరదారుఢ్య పరీక్షల కోసం పోలీస్ సిబ్బందికి పోలీస్ కమీషనర్ నాగరాజు అవగాహన కల్పించారు. నిజామాబాద్ పోలీస్ కమీషనరేటు పరిధిలోని పోలీస్ రిక్రూటుమెంటులో ఆర్హత సాధించిన వారికి శారీరధారుఢ్య పరీక్షల కోసం పోలీస్ కమీషనరేటు కార్యాలయ మిని కాన్ఫెరెన్స్ హాలులో శనివారం పోలీస్ సిబ్బందికి, పోలీస్ కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ …
Read More »ఓటర్ల నమోదులో పొరపాట్లు లేకుండా చూసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ల నమోదులో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా జాబితా రూపొందేలా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి బూత్ స్థాయి అధికారులకు సూచించారు. ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి కలెక్టర్ శనివారం నిజామాబాద్ నగరంలోని కోటగల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, ఖలీల్‌వాడిలోని ఎస్‌ఎస్‌ఆర్ డిగ్రీ కాలేజీల్లో కొనసాగుతున్న …
Read More »ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం మీ సొంతం
నిజామాబాద్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దివ్యాంగులు ఏ రంగంలోనూ ఎవరికి తీసిపోరని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే ప్రతి ఒక్కరూ అనుకున్న లక్ష్యాలను సాధించి విజయాలను సొంతం చేసుకోగలుగుతారని కలెక్టర్ సి నారాయణరెడ్డి ఉద్బోధించారు. జిల్లా మహిళా శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా పరిషత్ …
Read More »అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
నిజామాబాద్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీలేష్ వ్యాస్ జిల్లా కలెక్టర్లతో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో …
Read More »వెల్ నెస్ సెంటర్ వసతి కల్పించండి
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అరకొర వసతులతో, రిటైర్డ్ ఉద్యోగులకు, జర్నలిస్టులకు, ఉద్యోగ, ఉపాధ్యాయులకు సేవ లందిస్తున్న ఇహెచ్‌జెఎస్ వెల్‌నెస్ సెంటర్ మనుగడ అగమ్య గోచరంగా, ప్రశ్నార్ధకరంగా మారిందని, కలెక్టరేట్ బిల్డింగ్ కూల్చివేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ప్రస్తుతం నడుస్తున్న వెల్నెస్ సెంటరు కూడా ఖాళీ చేయవలసిన పరిస్థితి ఏర్పడిరదని, దీనిని తిరిగి ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై మీమాంస నెలకొని వుందని …
Read More »వారం రోజుల్లోపు లక్ష్య సాధన పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు పట్ల రైతులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంటసాగుపై సమీక్ష జరిపారు. …
Read More »ఇద్దరు పిల్లలను దత్తత ఇచ్చారు
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఇద్దరు పిల్లల్ని దత్తత ఇవ్వడం జరిగింది. గురువారం స్థానిక కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శిశు గృహలో వసతి పొందుతున్న ఆరు నెలల వయసు గల ఇద్దరు అమ్మాయిలను బెంగళూరు, విజయవాడకు చెందిన తల్లిదండ్రులకు దత్తత ఇచ్చారు. పిల్లలు లేని వారు దత్తత తీసుకొనే అవకాశం ప్రభుత్వం …
Read More »