నిజామాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా కేంద్రంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాత కలెక్టరేట్ మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా న్యూ అంబేద్కర్ భవన్ వరకు కొనసాగింది. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కిరణ్, జిల్లా …
Read More »నేటి పంచాంగం
సోమవారం, జూన్ 26, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : అష్టమి రాత్రి 9.35 వరకువారం : సోమవారం (ఇందువాసరే)నక్షత్రం : ఉత్తర ఉదయం 9.29 వరకుయోగం : వరీయాన్ తెల్లవారుజాము 3.44 వరకుకరణం : విష్ఠి ఉదయం 8.58 వరకు తదుపరి బవ రాత్రి 9.35 వరకువర్జ్యం : సాయంత్రం 6.29 – 8.11దుర్ముహూర్తము : మధ్యాహ్నం 12.28 – 1.20 …
Read More »అమ్మ కొంగు
మేఘాలు కమ్ముకున్నాయిఅమ్మ ఆకాశంలో చందమామలోని చెట్టు కింద కూర్చుందిఅమ్మ కొంగుతో నన్ను తడవనీయకుండా చేస్తుందిఅమ్మ అక్కడ ఎంత తడుస్తుందో ఏమె ఉరుములంటేఅమ్మకి బయ్యంఎంత భయపడుతుందో ఏమెనాకు జ్వరంవస్తేనే అల్లాడిపోయే అమ్మ ఈ వానలో తడుస్తూ ఉందినన్ను తడవకుండా చూస్తుంది ఋతువులు అమ్మ చుట్టే ఉన్నాయిఆకాశం ఉరిమినప్పుడల్లాఅర్జునా పాల్గునా అనుకో అమ్మభయమేయదు నిన్ను చూస్తూనే ఉన్నా అమ్మప్రకృతికి ముందే చెప్పాను అమ్మను జాగ్రత్తగా చూసుకోమ్మని డా.మద్దుకూరి సాయిబాబునిజామాబాద్
Read More »నేటి పంచాంగం
ఆదివారం, 25 జూన్ 2023తిథి : సప్తమి 00:25నక్షత్రము : పూర్వా ఫల్గుణి / పుబ్బ 10:11మాసము : ఆషాఢము (శుక్లపక్షం)శాలివాహన శకం 1945శోభకృతు నామ సంవత్సరం (గ్రీష్మ రుతువు) ఉత్తరాయణంయోగము : వ్యతీపాత 6:06కరణము : గరజి 11:24 పణజి 00:25ం భద్ర 13:19సూర్య రాశి : మిధునరాశిచంద్రరాశి : సింహరాశి 16:52 అమృతకాలము : 2:59 – 4:47అభిజిత్ ముహూర్తము : 11:49 – 12:40బ్రహ్మ ముహూర్తము …
Read More »డోర్ మ్యాట్
తాను పుట్టిన నుంచి గడపకు దొస్తాని,పూరి గుడిసె నుండి అద్దాల మేడ వరకుఇంటి ముందు కాపల కుక్కల మీదిలే ఆరోగ్య కార్యకర్త బొంత సంచి నుంచి రంగు బొమ్మల డిజైన్లునా దోస్త్ గాల్లాను, చుట్టాలను మా కన్నా ముందే స్వాగతించి, వీడ్కోలు చెప్తుంది వచ్చే పోయేటోల్లకు శుభ్రతను పంచుతుందిఎంత చెత్తను తెచ్చిన తనలో దాచుకుంటుంది వచ్చినవారు వెళ్లే వరకు వారి చెప్పుల బరువు బాధ్యతగా మోస్తుంది వారానికోసారి మా శ్రీమతి …
Read More »26న మధ్యాహ్న భోజన కార్మికుల మెరుపు సమ్మె
నిజామాబాద్, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం ఏఐటియుసి నిజామాబాద్ జిల్లా కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్న భోజనం పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సాయమ్మ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుండి 22వ …
Read More »మహాకవి
బొగ్గు ముక్క నిప్పురవ్వైవిప్లవ సెగలు చిమ్మిందిగడ్డి పోచలనుకత్తిలా పదునుపెట్టినఈ నేలఎంత పునీతమైనది చీకటి వీపున వాతలు పెట్టివేకువను తట్టి లేపినఆ కలానిదిఎంతటి పదును ఆ ఉదయానికి ఎన్ని కాంక్షలోతనకై తపిస్తున్న తరిస్తున్నమహా కవిని చూడాలనిప్రతి కవితా శరమైప్రతిపాట వరమైఅమవసను చీల్చివెన్నెలను కురిపించినయినవోదయానికై కలలు కన్నాఆ కలంనిత్య చైతన్య రథం మట్టికై తపించడంమట్టికై తరించడం మానవ ధర్మం మట్టికై తప్తమవడం మహనీయుల గుణంపద్యాన్ని రaలిపించినిద్రాణమై ఉన్న భావాలను మేల్కొల్పిఉద్యమించిన మహాకవి దాశరథితరువాత …
Read More »నేటి పంచాంగం
శనివారం, జూన్ 24, 2023శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువుఆషాఢ మాసం, శుక్ల పక్షంతిథి : షష్ఠి సాయంత్రం 6.41 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పుబ్బ పూర్తియోగం : సిద్ధి తెల్లవారుజాము 3.29 వరకుకరణ : కౌలువ ఉదయం 5.44 వరకు తదుపరి తైతుల సాయంత్రం 6.41 వరకువర్జ్యం : మధ్యాహ్నం 1.44 – 3.30దుర్ముహూర్తము : ఉదయం 5.30 – 7.14అమృతకాలం : రాత్రి …
Read More »వానకు స్వాగతం
వాన,నీటిధారగా మారిచెరువైతది,నదిjైుతది,సంద్రమైతది.. నిజమే కానీచల్లటివానగరమ్ ఛాjైుతది విచిత్రంగా,నోటికింత అన్నమైతది అమ్మతనంగా,నేలపాటకు గొంతైతది పరవశంగా,చెట్ల ఆటకు చెలిమినిస్తదిపచ్చదనంగా,పూలనడకకు దారినిస్తది పరిమళంగాపక్షులాకలికి పండ్లనిస్తదిప్రేమగుణంగాపశువులను చేరి పాలనిస్తదివాత్సల్యతనంగామనిషి ప్రగతికికోట్ల విలువైతదిదేవుడనంగా..వానకు దోసిల్లు నింపి కాదుమనసులు ఒంపి స్వాగతిద్దాం.. రండీ! రచనకాసర్ల నరేశ్‌రావు, నిజామాబాద్
Read More »అమరుల త్యాగఫలితమే తెలంగాణ
నిజామాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఉద్యమంలో ఆత్మబలిదానాలు చేసుకున్న అమరుల త్యాగాలు స్మరించుకోవడానికే తెలంగాణ సంస్మరణ దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, నిజామాబాద్ అర్బన్ …
Read More »